Main Menu

Emta Kathinamo (ఎంత కఠినమో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 181 ; Volume No. 2

Copper Sheet No. 141

Pallavi: Emta Kathinamo (ఎంత కఠినమో)

Ragam: Nata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంత కఠినమో హౄదయమిది | చెంత ర్కాతజేసిరి గాబోలు ||

charanams

|| అమర బురాణములందు నరకముల- | క్రమములు చదివియు గలంగవు |
యమకింకర ఘోరాకౄతులటు విని | భ్రమసి యించుకా భయపడ నేను ||

|| మనుజులదారుణ మహితకర్మముల- | అనుభవములు గని యలయును |
వొనర మహోగ్ర యహోరాత్రంబులు | చనుచుండగా జడియను నేను ||

|| కలుషరౌద్రదుహ్ఖముల కించుకా | కలగను చీరికి గైకొనను |
యెలమిని శ్రీవేంకటేశుడ నాపాల | గలిగి కాచితివి గానిల నేను ||
.


Pallavi

|| eMta kaThinamO hRudayamidi | ceMta rxAtajEsiri gAbOlu ||

Charanams

|| amara burANamulaMdu narakamula- | kramamulu cadiviyu galaMgavu |
yamakiMkara GOrAkRutulaTu vini | Bramasi yiMcukA BayapaDa nEnu ||

|| manujuladAruNa mahitakarmamula- | anuBavamulu gani yalayunu |
vonara mahOgra yahOrAtraMbulu | canucuMDagA jaDiyanu nEnu ||

|| kaluSharaudraduHKamula kiMcukA | kalaganu cIriki gaikonanu |
yelamini SrIvEMkaTESuDa nApAla | galigi kAcitivi gAnila nEnu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

Comments are closed.