Main Menu

Emta Mahimo Nidi (ఎంత మహిమో నీది)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 191 ; Volume No. 2

Copper Sheet No. 143

Pallavi: Emta Mahimo Nidi (ఎంత మహిమో నీది)

Ragam: Aahiri

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంత మహిమో నీది యెవ్వరి కలవిగాదు | చింతించితే దాసులకు జేపట్టుగుంచమవు ||

Charanams

|| వూరకే నిన్నెవరికి యుక్తుల సాధింపరాదు | సారెకు దర్కవాదాల సాధింపరాదు |
ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు | భారములేనియట్టి భక్తిసాధ్యుడవు ||

|| మిక్కుటపుసామర్ధ్యాన మెరసి తెలియరాదు | దిక్కరించి నేర్పుల దెలియరాదు |
వెక్కసాన భూముల వెదకి తెలియరాదు | మొక్కి నీకు శరణంటే ముందర నిలుతువు ||

|| చెలరేగి తపముల చేసినా నెర్కుగరాదు | యిల నెన్ని చదివినా నెర్కగరాదు |
నెలవై శ్రీవేంకటేశ నీదాసానుదాసుల | గొలిచితే జాలు గక్కున గౄపవేతువు ||

.


Pallavi

|| eMta mahimO nIdi yevvari kalavigAdu | ciMtiMcitE dAsulaku jEpaTTuguMcamavu ||

Charanams

|| vUrakE ninnevariki yuktula sAdhiMparAdu | sAreku darkavAdAla sAdhiMparAdu |
Arasi vedaki upAyamula sAdhiMparAdu | BAramulEniyaTTi BaktisAdhyuDavu ||

|| mikkuTapusAmardhyAna merasi teliyarAdu | dikkariMci nErpula deliyarAdu |
vekkasAna BUmula vedaki teliyarAdu | mokki nIku SaraNaMTE muMdara nilutuvu ||

|| celarEgi tapamula cEsinA nerxugarAdu | yila nenni cadivinA nerxagarAdu |
nelavai SrIvEMkaTESa nIdAsAnudAsula | golicitE jAlu gakkuna gRupavEtuvu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.