Main Menu

Ettu Valapimcitivi (ఎట్టు వలపించితివి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 336 ; Volume No. 19

Copper Sheet No. 958

Pallavi: Ettu Valapimcitivi (ఎట్టు వలపించితివి)

Ragam: Dravida bhairavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎట్టు వలపించితివి యేమీ నెర్కుగని నన్ను | పట్టరాదు ప్రాయమిది పైపై నున్నదిరా ||

Charanams

|| వినుకలి విరహమే వేడుక తోచెగాని | కనుగొంటే దమకము కడుబెట్టురా |
మనసున దలచుటే మంచిదయి వుండీగాని | తనువు గాగలించితే తతిగొనీ మర్కపు ||

|| తెమ్మలై తోంటికూటమి దిష్టమై వుండీగాని | కమ్మిమీదటి కోరిక గాసిబెట్టీరా |
చిమ్ముచు నీకెదురు చూచినదే యింపాయగాని | కమ్మర నంటితే గోరు కడువాడిరా ||

|| మంచి దూతికలయెడ మాటలే చవాయగాని | కంచము పొత్తిచ్చితేనే కళదాకేరా |
అంచల శ్రీ వేంకటేశ అలమేలు మంగనేను | యెంచి కూడితివి యిన్ని నియ్యకోలే యికను ||
.


Pallavi

|| eTTu valapiMcitivi yEmI nerxugani nannu | paTTarAdu prAyamidi paipai nunnadirA ||

Charanams

|| vinukali virahamE vEDuka tOcegAni | kanugoMTE damakamu kaDubeTTurA |
manasuna dalacuTE maMcidayi vuMDIgAni | tanuvu gAgaliMcitE tatigonI marxapu ||

|| temmalai tOMTikUTami diShTamai vuMDIgAni | kammimIdaTi kOrika gAsibeTTIrA |
cimmucu nIkeduru cUcinadE yiMpAyagAni | kammara naMTitE gOru kaDuvADirA ||

|| maMci dUtikalayeDa mATalE cavAyagAni | kaMcamu potticcitEnE kaLadAkErA |
aMcala SrI vEMkaTESa alamElu maMganEnu | yeMci kUDitivi yinni niyyakOlE yikanu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.