Main Menu

Evvaru Leru Hitavu (ఎవ్వారు లేరూ హితవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 15 ; Volume No. 1

Copper Sheet No. 3

Pallavi: Evvaru Leru Hitavu (ఎవ్వారు లేరూ హితవు)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Evvaru Leru Hitavu | ఎవ్వారు లేరూ హితవు     
Album: Private | Voice: N.Chinna Satyanarayana


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఎవ్వారు లేరూ హితవుచెప్పగ వట్టి- | నవ్వుల బడి నేము నొగిలేమయ్యా ||

Charanams

|| అడవి బడినవాడు వెడల జోటులేక | తొడరి కంపలకిందు దూరినట్లు |
నడుమ దురితకాననములతరి బడి | వెడలలేక నేము విసిగేమయ్య ||

|| తెవులువడినవాడు తినబోయి మధురము | చవిగాక పులుసులు చవిగోరినట్లు |
భవరోగముల బడి పరమామౄతము నోర | జవిగాక భవములు చవులాయనయ్యా ||

|| తనవారి విడిచి యితరమైనవారి | వెనక దిరిగి తా వెర్క్ర్కైనట్లు |
అనయము తిరువేంకటాధీశు గొలువక | మనసులోనివాని మర్కచేమయ్య ||

.

Pallavi

|| evvAru lErU hitavuceppaga vaTTi- | navvula baDi nEmu nogilEmayyA ||

Charanams

|| aDavi baDinavADu veDala jOTulEka | toDari kaMpalakiMdu dUrinaTlu |
naDuma duritakAnanamulatari baDi | veDalalEka nEmu visigEmayya ||

|| tevuluvaDinavADu tinabOyi madhuramu | cavigAka pulusulu cavigOrinaTlu |
BavarOgamula baDi paramAmRutamu nOra | javigAka Bavamulu cavulAyanayyA ||

|| tanavAri viDici yitaramainavAri | venaka dirigi tA verxrxainaTlu |
anayamu tiruvEMkaTAdhISu goluvaka | manasulOnivAni marxacEmayya ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.