Main Menu

Samsarame Melu (సంసారమే మేలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.447 ; Volume No.3

Copper Sheet No. 278

Pallavi:Samsarame Melu (సంసారమే మేలు)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సంసారమే మేలు సకల జనులకును | కంసాంతకుని భక్తిగలిగితే మేలు ||

Charanams

|| వినయంపు మాటల విద్య సాధించితే మేలు | తనిసి యప్పులలోన దాగకుంటే మేలు |
మునుపనే భుమి దన్నుమోచి దించకుంటే మేలు | వెనుకొన్నకోపము విడచితే మేలు ||

|| కొరివొకరి నడిగి కొంచపడకుంటే మేలు | సారె సారె జీవులను చంపకుంటే మేలు |
భరపుటిడుమలను పడకుండితే మేలు | కారించి తిట్ల కొడిగట్టకుంటే మేలు ||

|| పరకాంతల భంగపరచకుంటే మేలు | దొరకని కెళవులు దొక్కకుంటే మేలు |
అరుదైన శ్రీ వేంకటాద్రి విభుని గొల్చి | యిరవై నిశ్చింతుడైతే నిన్నిటాను మేలు ||
.


Pallavi

|| saMsAramE mElu sakala janulakunu | kaMsAMtakuni BaktigaligitE mElu ||

Charanams

|| vinayaMpu mATala vidya sAdhiMcitE mElu | tanisi yappulalOna dAgakuMTE mElu |
munupanE Bumi dannumOci diMcakuMTE mElu | venukonnakOpamu viDacitE mElu ||

|| korivokari naDigi koMcapaDakuMTE mElu | sAre sAre jIvulanu caMpakuMTE mElu |
BarapuTiDumalanu paDakuMDitE mElu | kAriMci tiTla koDigaTTakuMTE mElu ||

|| parakAMtala BaMgaparacakuMTE mElu | dorakani keLavulu dokkakuMTE mElu |
arudaina SrI vEMkaTAdri viBuni golci | yiravai niSciMtuDaitE ninniTAnu mElu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.