Main Menu

Erxigiti Nammiti (ఎర్కిగితి నమ్మితి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.502 ; Volume No. 2

Copper Sheet No.198

Pallavi: Erxigiti Nammiti (ఎర్కిగితి నమ్మితి)

Ragam:Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎర్కిగితి నమ్మితి నితడు దయానిధి | మర్కగులు మొరగులు మరి యిక లేవు ||

Charanams

|| వేదోద్ధరణుడు విశ్వరక్షకుడు | ఆదిమూర్తి శ్రీఅచ్యుతుడు |
సోదించి కొలిచితి సుముఖుడై మమ్మేలె | యేదెస మాపాల నితడే కలడు ||

|| పరమపురుషు డాపన్నివారకుడు | హరి శాంతుడు నారాయణుడు |
శరణంటి మితడు చేకొని కాచెను | తరవాతిపనుల దప్ప డితడు ||

|| హౄదయాంతరంగుడు యీశ్వరేశ్వరుడు | యిదివో శ్రీవేంకటేశ్వరుడు |
వెదకితి మీతడు విడువడు మమ్మిక | తుదకును మొదలికి దొరకినవాడు ||
.


Pallavi

|| erxigiti nammiti nitaDu dayAnidhi | marxagulu moragulu mari yika lEvu ||

Charanams

|| vEdOddharaNuDu viSvarakShakuDu | AdimUrti SrIacyutuDu |
sOdiMci koliciti sumuKuDai mammEle | yEdesa mApAla nitaDE kalaDu ||

|| paramapuruShu DApannivArakuDu | hari SAMtuDu nArAyaNuDu |
SaraNaMTi mitaDu cEkoni kAcenu | taravAtipanula dappa DitaDu ||

|| hRudayAMtaraMguDu yISvarESvaruDu | yidivO SrIvEMkaTESvaruDu |
vedakiti mItaDu viDuvaDu mammika | tudakunu modaliki dorakinavADu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.