Main Menu

Samanyama (సామాన్యమా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.200 ; Volume No.1

Copper Sheet No. 32

Pallavi:Samanyama (సామాన్యమా)

Ragam: Dhannasi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Samanyama | సామాన్యమా     
Album: Private | Voice: M.Balamurali Krishna

Samanyama | సామాన్యమా     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ఫలము | నేమమున బెనగొనియె నేడు నీవనక ||

Charanams

|| జగతి బ్రాణులకెల్ల సంసారబంధంబు | తగుల బంధించు దురితంపు గర్మమున |
మగుడ మారుకుమారు మగువ నీయురముపై | తెగి కట్టిరెవ్వరో దేవుండ వనక ||

|| పనిలేని జీవులను భవసాగరంబులో మునుగ లేవగ జేయు మోహదోషమున |
పనిపూని జలధిలో బండబెట్టిరి నిన్ను | వెనకెవ్వరో మొదలి వేలువనక ||

|| ఉండనీయక జీవనోపాయమున మమ్ము | కొండలను గొబల దతి గొని త్రిప్పుఫలము |
కొండలను నెలకొన్న కోనేటి పతి వనగ | నుండవలసెను నీకు నోపలేవనక ||
.


Pallavi

|| sAmAnyamA pUrva saMgrahaMbagu Palamu | nEmamuna benagoniye nEDu nIvanaka ||

Charanams

|| jagati brANulakella saMsArabaMdhaMbu | tagula baMdhiMcu duritaMpu garmamuna |
maguDa mArukumAru maguva nIyuramupai | tegi kaTTirevvarO dEvuMDa vanaka ||

|| panilEni jIvulanu BavasAgaraMbulO munuga lEvaga jEyu mOhadOShamuna |
panipUni jaladhilO baMDabeTTiri ninnu | venakevvarO modali vEluvanaka ||

|| uMDanIyaka jIvanOpAyamuna mammu | koMDalanu gobala dati goni trippuPalamu |
koMDalanu nelakonna kOnETi pati vanaga | nuMDavalasenu nIku nOpalEvanaka ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.