Main Menu

Chellunanta (చెల్లునంటా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.161;  Volume No.20

Copper Sheet No. 1027

Pallavi: Chelluna (చెల్లున)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| చెల్లునంటా వచ్చివచ్చి చెట్టా పట్టేవు | తొల్లియు నెందరి నిట్టే దొమ్ముల బెట్టితివో ||

Charanams

|| ఆపరాని తమకాన నానచేసేగాక యింత | మాపుదాణ నీ తోడి మాటలేలరా- |
దాపరాని మదన ముద్రలు మేననవే నీకు | నేపుచు భ్రమల బెట్టి యెవ్వతె సేసినవో ||

|| ఉండలేక నీవద్దనే వుసురంటి గాక యింత | బండు బండు సేసిన యీప్రాణమేలరా |
వుండుగాగ జిత్తమెల్లా ఒక్కజేసితివి నా | యండనుండే యెవ్వతెకు నమ్ముడు వోయితివో ||

|| తనివొక నిన్నింత దగ్గర నిచ్చితి గాక | చనువున నిన్నుజేయి చాచనిత్తునా |
ఘనుడు వేంకటరాయ కమ్మని యీవిరులు | మునుప నెచ్చతో నీపైముడిచి వేసినవో ||

.


Pallavi

|| cellunaMTA vaccivacci ceTTA paTTEvu | tolliyu neMdari niTTE dommula beTTitivO ||

Charanams

|| AparAni tamakAna nAnacEsEgAka yiMta | mApudANa nI tODi mATalElarA- |
dAparAni madana mudralu mEnanavE nIku | nEpucu Bramala beTTi yevvate sEsinavO ||

|| uMDalEka nIvaddanE vusuraMTi gAka yiMta | baMDu baMDu sEsina yIprANamElarA |
vuMDugAga jittamellA okkajEsitivi nA | yaMDanuMDE yevvateku nammuDu vOyitivO ||

|| tanivoka ninniMta daggara nicciti gAka | canuvuna ninnujEyi cAcanittunA |
GanuDu vEMkaTarAya kammani yIvirulu | munupa neccatO nIpaimuDici vEsinavO ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.