Main Menu

Irupamai vunnadu yitade (ఈరూపమై వున్నాడు యీతడే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 244 ; Volume No.2

Copper Sheet No. 152

Pallavi: Irupamai vunnadu yitade (ఈరూపమై వున్నాడు యీతడే)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఈరూపమై వున్నాడు యీతడే పరబ్రహ్మము | శ్రీరమాదేవితోడ శ్రీవేంకటేశుడు ||

Charanams

|| పొదలి మాయాదేవిపట్టిన సముద్రము | అదె పంచభూతాలుండే అశ్వత్థము |

గుదిగొన్నబ్రహ్మాండాలగుడ్ల బెట్టెహంస | సదరపుబ్రహ్మలకు జలజమూలకందము ||

|| అనంతవేదాలుండేటిఅక్షయవటపత్రము | ఘనదేవతలకు శ్రీకరయజ్ఞము |

కనలుదానవమత్తగజసంహరసింహము | మొనసి సంసారభారము దాల్చే వృషభము ||

|| సతతము జీవులకు చైతన్యసూత్రము| అతిశయభక్తులజ్ఞానామృతము |

వ్రతమై శ్రీవెంకటాద్రి వరములచింతామణి | తతిగొన్న మోక్షపుతత్త్వరహస్యము||
.


Pallavi

|| IrUpamai vunnADu yItaDE parabrahmamu | SrIramAdEvitODa SrIvEMkaTESuDu ||

Charanams

|| podali mAyAdEvipaTTina samudramu | ade paMcaBUtAluMDE aSvatthamu |

gudigonnabrahmAMDAlaguDla beTTehaMsa | sadarapubrahmalaku jalajamUlakaMdamu ||

|| anaMtavEdAluMDETiakShayavaTapatramu | GanadEvatalaku SrIkarayaj~jamu |

kanaludAnavamattagajasaMharasiMhamu | monasi saMsAraBAramu dAlcE vRuShaBamu ||

|| satatamu jIvulaku caitanyasUtramu| atiSayaBaktulaj~jAnAmRutamu |

vratamai SrIveMkaTAdri varamulaciMtAmaNi | tatigonna mOkShaputattvarahasyamu||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.