Main Menu

Emdakaa Ni Chalamemi (ఎందాకా నీ చలమేమి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 119 ; Volume No. 20

Copper Sheet No. 1020

Pallavi: Emdakaa Ni Chalamemi (ఎందాకా నీ చలమేమి)

Ragam: Velavali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎందాకా నీ చలమేమి గట్టు కొంటిని | యిందు వంకనే దొరవిన్నిటా నీవైతివి ||

Charanams

|| పలుకరాదా కొంత పరాకు మానరాదా | పిలిచి పిలిచి పెదవులెల్లా బెండుపడెను |
నెలవుల నవ్వరాదా చేతలదగ్గరరాదా | నిలువు నివ్వెరగాయ నీకు గానే ప్రేమను ||

|| చక్కగా జూడగ రాదా చలము మానగరాదా | మొక్కి మొక్కి చేతులెల్లా మొనలాయను |
మక్కువతో వినరాదా మన్ననలియ్యగరాదా | యిక్కువలు విన్నవించి యెలుగెల్లా రాసెను ||

|| యింటికిట్టె రారాదా యిటునన్ను గూడరాదా | వెంట వెంట దిరిగాడి వేసటాయను |
అంటి ముట్టి శ్రీ వేంకటాధీశ యేలితివి | నంటున నీ తోడి రతి నాభాగ్యమాయను ||

.


Pallavi

|| eMdAkA nI calamEmi gaTTu koMTini | yiMdu vaMkanE doravinniTA nIvaitivi ||

Charanams

|| palukarAdA koMta parAku mAnarAdA | pilici pilici pedavulellA beMDupaDenu |
nelavula navvarAdA cEtaladaggararAdA | niluvu nivveragAya nIku gAnE prEmanu ||

|| cakkagA jUDaga rAdA calamu mAnagarAdA | mokki mokki cEtulellA monalAyanu |
makkuvatO vinarAdA mannanaliyyagarAdA | yikkuvalu vinnaviMci yelugellA rAsenu ||

|| yiMTikiTTe rArAdA yiTunannu gUDarAdA | veMTa veMTa dirigADi vEsaTAyanu |
aMTi muTTi SrI vEMkaTAdhISa yElitivi | naMTuna nI tODi rati nABAgyamAyanu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.