Main Menu

Erkuganaiti Nimdaka (ఎర్కుగనైతి నిందాకా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 530 ; Volume No. 13

Copper Sheet No. 599

Pallavi: Erkuganaiti Nimdaka (ఎర్కుగనైతి నిందాకా)

Ragam: chaya nata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎర్కుగనైతి నిందాకా నేటిదో యంటానుంటి | నెర్కి దొరలనాడీని నేనే మందు నికను ||

Charanams

|| కొండలలో నెలకొన్న కోన చెన్నరాయడిదే | బొండు మల్లెల వేసెనేపూచి నన్నును |
పండుముత్తేల సొమ్ములప్పటి నామెడ బెట్టి | దుండగము సేసె నేమందు నేనికను ||

|| గొప్పయైన యేటిదరి గోన చెన్నరాయడిదే | దప్పికి గప్పురదుంపె దరుణి చేత |
చెప్పరాని మాటలెల్ల జెవిలో దానే చెప్పి | దుప్పటి గప్పీ నేమందు నికను ||

|| గుర్కితో శ్రీ వేంకటాద్రి కోన చెన్నరాయడిదే | చెరుగు పట్టి ప్రియురాలు చెప్పికూడెను |
జర్కయుచు వచ్చి వచ్చి చనవు లెల్లా నొసగి | మెర్కసి తొరల నాడి మర్కే మందు నికను ||

.


Pallavi

|| erxuganaiti niMdAkA nETidO yaMTAnuMTi | nerxi doralanADIni nEnE maMdu nikanu ||

Charanams

|| koMDalalO nelakonna kOna cennarAyaDidE | boMDu mallela vEsenEpUci nannunu |
paMDumuttEla sommulappaTi nAmeDa beTTi | duMDagamu sEse nEmaMdu nEnikanu ||

|| goppayaina yETidari gOna cennarAyaDidE | dappiki gappuraduMpe daruNi cEta |
cepparAni mATalella jevilO dAnE ceppi | duppaTi gappI nEmaMdu nikanu ||

|| gurxitO SrI vEMkaTAdri kOna cennarAyaDidE | cerugu paTTi priyurAlu ceppikUDenu |
jarxayucu vacci vacci canavu lellA nosagi | merxasi torala nADi marxE maMdu nikanu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.