Main Menu

Anucu Niddarunadre (అనుచు నిద్దరునాడే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 103 | Keerthana 14 , Volume 2

Pallavi: Anucu Niddarunadre (అనుచు నిద్దరునాడే)
ARO: Pending
AVA: Pending

Ragam: Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అనుచు నిద్దరునాడే రమడలవలెనే
మొనసి యివెల్లా జూచి మ్రొక్కిరి బ్రహ్మాదులు ॥ పల్లవి ॥

రాముడ పండ్లు నాకు రండు వెట్టరా
యేమిరా యిట్లానె నాకు యిత్తువా నీవు
ప్రేమపుతమ్ముడగాన పిన్ననే నీకు
యీమాట మర్కవకు యిందరా కౄష్ణుడా  ॥ అను ॥

యెక్కినవుట్టిపై నన్ను నెక్కించరా వోరి
వుక్కున బడేవు రాకు వద్దురా నీవు
పక్కున మొక్కేరా నీపయిడికాళ్ళకు వోరి
అక్కతో జెప్పేగాని అందుకొనే రారా     ॥ అను ॥

యెవ్వరు వొడవో సరి నిటు నిలుతమురా వోరి
నివ్వటిల్ల నీవింత నిక్కవొద్దురా
రవ్వల శ్రీవేంకటాద్రిరాయడనేరా, అయుతే
యివ్వల నీకంటే బెద్ద యిది నీవెర్కుగవా ॥ అను ॥

Pallavi

anucu niddarunADE ramaDalavalenE
monasi yivellA jUci mrokkiri brahmAdulu

Charanams

1.rAmuDa paMDlu nAku raMDu veTTarA
yEmirA yiTlAne nAku yittuvA nIvu
prEmaputammuDagAna pinnanE nIku
yImATa marxavaku yiMdarA kRuShNuDA

2.yekkinavuTTipai nannu nekkiMcarA vOri
vukkuna baDEvu rAku vaddurA nIvu
pakkuna mokkErA nIpayiDikALLaku vOri
akkatO jeppEgAni aMdukonE rArA

3.yevvaru voDavO sari niTu nilutamurA vOri
nivvaTilla nIviMta nikkavoddurA
ravvala SrIvEMkaTAdrirAyaDanErA, ayutE
yivvala nIkaMTE bedda yidi nIverxugavA


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.