Main Menu

Jeevuni Kekaalamu (జీవుని కేకాలము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 392

Volume No. 2

Copper Sheet No. 179

Pallavi: Jeevuni kekaalamu (జీవుని కేకాలము)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| జీవుని కేకాలము శ్రీహరి చేరువబంధువు డీతడు |
భావములోపలిరేపకుడై భక్తి చేకొనును యీతడు ||

Charanams

|| పరమున నిహమున వెంటవెంటనే పాయనిబంధువు డీతడు |
ధర దనుదలచిన మారుకుమారై తా రక్షించును యీతడు ||
విరివిగ నింద్రియవిషయభోగముల విందులు వెట్టును యీతడు |
వురుగతి జిత్రపురూపుల దేహపుటుడుగర లిచ్చును యీతడు ||

|| వడి కలకాలము యిరువదియొక్కటవావులబంధువు డీతడు |
బడిబడి జైతన్యంబై యిన్నిట బనులకు నొదగును యీతడు |
జడిగొని యేకాంతలోకాంతమై మతిసంగతి నాప్తు డీతడు |
పొడలుచు వైదికలౌకిక్ముల నొకపొత్తున గుడుచును యీతడు ||

|| ఘననిధినిక్షేపములిచ్చేటివుపకారిబంధువు డీతడు |
అనయము వెరవకుమని యేకాలము నభయం బొసగును యీతడు |
ననిచినశ్రీవేంకటేశ్వరుడై యిటు నాపాల గలుగు నీతడు |
పనివడి అరులను సూడువట్టి కడు బగసాధించును యీతడు ||

.

Pallavi

|| jIvuni kEkAlamu SrIhari cEruvabaMdhuvu DItaDu |
BAvamulOpalirEpakuDai Bakti cEkonunu yItaDu ||

Charanams

|| paramuna nihamuna veMTaveMTanE pAyanibaMdhuvu DItaDu |
dhara danudalacina mArukumArai tA rakShiMcunu yItaDu ||
viriviga niMdriyaviShayaBOgamula viMdulu veTTunu yItaDu |
vurugati jitrapurUpula dEhapuTuDugara liccunu yItaDu ||

|| vaDi kalakAlamu yiruvadiyokkaTavAvulabaMdhuvu DItaDu |
baDibaDi jaitanyaMbai yinniTa banulaku nodagunu yItaDu |
jaDigoni yEkAMtalOkAMtamai matisaMgati nAptu DItaDu |
poDalucu vaidikalaukikmula nokapottuna guDucunu yItaDu ||

|| GananidhinikShEpamuliccETivupakAribaMdhuvu DItaDu |
anayamu veravakumani yEkAlamu naBayaM bosagunu yItaDu |
nanicinaSrIvEMkaTESvaruDai yiTu nApAla galugu nItaDu |
panivaDi arulanu sUDuvaTTi kaDu bagasAdhiMcunu yItaDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.