Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 397 ; Volume No.2
Copper Sheet No. 180
Pallavi: Imduka kori (ఇందుకా కోరి)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇందుకా కోరి పుట్టె యిట్టిబదుకు |
పొందుల శ్రీహరితోడి పొత్తుల మాబదుకు ||
Charanams
|| బడబాగ్ని ఆకటిబారిబడ్డబ్రదుకు |
పడతులకూటముల బడ్డబదుకు |
వొడలి తోలునెమ్ముల వొడిగట్టేబదుకు |
బడి బుణ్యపాపాలపైతరవు బదుకు ||
|| నాలుక గడచితేను నరకపుబదుకు |
మూలమలమూత్రాల మూటగట్టేబదుకు |
కాలము నడిపి వూర్పుగాలిబుచ్చేబదుకు |
పాలుమాలేయింద్రియాల పంగెమాయ బదుకు ||
|| ఇంపుసుఖదుహ్ఖాల యెండనీడబదుకు |
మంపుగామక్రోధాలమాటు బదుకు |
జంపుల శ్రీవేంకటేశుశరణు చొరగ నేడు |
సొంపు లిన్నిటా మాకు సుఖమాయ బదుకు ||
.
Pallavi
|| iMdukA kOri puTTe yiTTibaduku |
poMdula SrIharitODi pottula mAbaduku ||
Charanams
|| baDabAgni AkaTibAribaDDabraduku |
paDatulakUTamula baDDabaduku |
voDali tOlunemmula voDigaTTEbaduku |
baDi buNyapApAlapaitaravu baduku ||
|| nAluka gaDacitEnu narakapubaduku |
mUlamalamUtrAla mUTagaTTEbaduku |
kAlamu naDipi vUrpugAlibuccEbaduku |
pAlumAlEyiMdriyAla paMgemAya baduku ||
|| iMpusuKaduHKAla yeMDanIDabaduku |
maMpugAmakrOdhAlamATu baduku |
jaMpula SrIvEMkaTESuSaraNu coraga nEDu |
soMpu linniTA mAku suKamAya baduku ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.