Main Menu

Ahobalesvarunaku (అహోబలేశ్వరునకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 152 | Keerthana 243 , Volume 2

Pallavi:Ahobalesvarunaku (అహోబలేశ్వరునకు)
ARO: Pending
AVA: Pending

Ragam: Salanganata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అహోబలేశ్వరునకు నాదిమూర్తికి
విహారమే పంతము వీరసింహమునకు      ॥ పల్లవి ॥

చుక్కలు మొలపూసలు సూర్యచంద్రులు కన్నులు
దిక్కులు చేతు లెండలు దివ్యాయుధాలు
మిక్కుటపు వేదములు మించుఁగొస వెంట్రుకలు
రక్కసులఁ జెండే విదారణసింహమునకు    ॥ అహో ॥

శై లములే పాదములు జానువులే లోకములు
కాలచక్రమే నోరు గ్రహాలు పండ్లు
చాలుకొన్న మేఘములు సకలదివ్యాంబరాలు
పాలించే ప్రతాపపుసింహమునకు         ॥ అహో ॥

అంతరిక్షమే నడుము అట్టె భూమియే పిరుఁదు
వంతఁ గృపారసము వార్ధులెల్లాను
యింతటా శ్రీవేంకటాద్రి యిరవు మహాగుహ
రంతు లురుములు ఘోరరౌద్రసింహమునకు   ॥ అహో ॥

Pallavi

Ahōbalēśvarunaku nādimūrtiki
vihāramē pantamu vīrasinhamunaku

Charanams

1.Cukkalu molapūsalu sūryacandrulu kannulu
dikkulu cētu leṇḍalu divyāyudhālu
mikkuṭapu vēdamulu min̄cum̐gosa veṇṭrukalu
rakkasulam̐ jeṇḍē vidāraṇasinhamunaku

2.Śai lamulē pādamulu jānuvulē lōkamulu
kālacakramē nōru grahālu paṇḍlu
cālukonna mēghamulu sakaladivyāmbarālu
pālin̄cē pratāpapusinhamunaku

3.Antarikṣamē naḍumu aṭṭe bhūmiyē pirum̐du
vantam̐ gr̥pārasamu vārdhulellānu
yintaṭā śrīvēṅkaṭādri yiravu mahāguha
rantu lurumulu ghōraraudrasinhamunaku


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.