Main Menu

Jayajaya Rama (జయజయ రామా )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 300

Volume No. 3

Copper Sheet No. 252

Pallavi: Jayajaya Rama (జయజయ రామా)

Ragam: Gundakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Jayajaya Rama | జయజయ రామా     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| జయజయ రామా సమర విజయరామా | భవహర నిజభక్తి పారీణరామా ||

Charanams

|| జలధి బంధించిన సౌమిత్రిరామా | సెలవిల్లు విరచిన సీతారామా |
అల సుగ్రీవు నేలిన అయోధ్య రామా | కలిగి యజ్ౙము గాచే కౌసల్య రామా ||

|| అరి రావణాంతక ఆదిత్య కులరామా | గురుమౌనులను గాచే కోదండరామా |
ధర నహల్యపాలిటి దశరథ రామా | హరురాణి నుతుల లోకాభిరామా ||

|| అతి ప్రతాపముల మాయామౄగాంతక రామా | నుత కుశలవ ప్రియ సుగుణరామా |
వితత మహిమల శ్రీ వేంకటాద్రి రామా | మతిలోన బాయని మనువంశ రామా ||జయ||

.


Pallavi

|| jayajaya rAma samara vijayarAma | Bavahara nijaBakti pArINarAma ||

Charanams

|| jaladhi baMdhiMcina saumitrirAma | selavillu viracina sItArAma |
ala sugrIvu nElina ayOdhya rAma | kaligi yaj~jamu gAcE kausalya rAma ||

|| ari rAvaNAMtaka Aditya kularAma | gurumaunulanu gAcE kOdaMDarAma |
dhara nahalyapAliTi daSaratha rAma | harurANi nutula lOkABirAma ||

|| ati pratApamula mAyAmRugAMtaka rAma | nuta kuSalava priya suguNarAma |
vitata mahimala SrI vEMkaTAdri rAma | matilOna bAyani manuvaMSa rAma ||jaya||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.