Main Menu

Imatavini Ninnu (ఈమాటవిని నిన్ను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 56 ; Volume No.3

Copper Sheet No. 210

Pallavi: Imatavini Ninnu (ఈమాటవిని నిన్ను)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Imatavini Ninnu | ఈమాటవిని నిన్ను     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఈమాటవిని నిన్ను ఇందుకే నవ్వితిని | నేమమెంత నేమెంత నీకరుణ యెంత ||

Charanams

|| సకల కర్మముచేత సాధ్యము గని నీవు | ఒక ఇంచుకంత భక్తికొగి లోనైతివి |
ప్రకటించి బహువేద పఠన జిక్కని నీవు | మొకరివై తిరు మంత్రమున జిక్కితివి ||

|| కోటి దానముల చేత కోరి లోనుగాని నీవు | పాటించి శరణంటేనే పట్టి లోనైతివి |
మేటి ఉగ్ర తపముల మెచ్చి కైకొనని నీవు | గాటవు దాసులైతేనే గైకొని మన్నించితివట ||

|| పెక్కు తీర్థము లాడిన భేదించరాని నీవు | చొక్కి నీ ముద్రవారికి సులభుడవు |
గక్కన దేవతలకు కానరాని నీవు మాకు | నిక్కడ శ్రీవేంకటాద్రి నిరవైతివి ||

.


Pallavi

|| ImATavini ninnu iMdukE navvitini | nEmameMta nEmeMta nIkaruNa yeMta ||

Charanams

|| sakala karmamucEta sAdhyamu gani nIvu | oka iMcukaMta Baktikogi lOnaitivi |
prakaTiMci bahuvEda paThana jikkani nIvu | mokarivai tiru maMtramuna jikkitivi ||

|| kOTi dAnamula cEta kOri lOnugAni nIvu | pATiMci SaraNaMTEnE paTTi lOnaitivi |
mETi ugra tapamula mecci kaikonani nIvu | gATavu dAsulaitEnE gaikoni manniMcitivaTa ||

|| pekku tIrthamu lADina BEdiMcarAni nIvu | cokki nI mudravAriki sulaBuDavu |
gakkana dEvatalaku kAnarAni nIvu mAku | nikkaDa SrIvEMkaTAdri niravaitivi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.