Main Menu

Annitiki Hari (అన్నిటికి హరి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.187 | Keerthana 442 , Volume 2

Pallavi: Annitiki Hari (అన్నిటికి హరి)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటికి హరి యంతర్యామి మూలము
విన్న కన్న గతులెల్లా వృథా మూలము ॥ పల్లవి ॥

లాలిత వైరాగ్యమూలము మోక్షము
ఆలరిసంసారమూల మతిబంధము
మేలిమిశాంతిమూలమే సుఖము
వీలి క్రోధమూలమే వెడదుఃఖము    ॥ అన్ని ॥

కైకొను భవములే కర్మమూలము
శ్రీకాంతుపై భక్తి చిన్మూలము
పైకొన్న ధ్యానమెల్ల భావమూలము
దీకొని లంపటములు దేహమూలము ॥ అన్ని ॥

అరుదై సుజ్ఞాన మాచార్యుమూలము
ధరణి జగత్తెల్లా ధనమూలము
పరము శ్రీవేంకటపతి మూలము
హరి నాతని శరణాగతి మూలము   ॥ అన్ని ॥

Pallavi

anniTiki hari yaMtaryAmi mUlamu
vinnakannagatulella vRuthA mUlamu

Charanams

1.lAlitavairAgyamUlamu mOkShamu
AlarisaMsAramUla matibaMdhamu
mElimiSAMtamUlamE suKamu
vIli krOdhamUlamE veDaduHKamu

2.kai konuBavamulE karmamUlamu
SrIkAMtunipai Bakti cinmUlamu
paikonna dhyAnamella BAvamUlamu
dIkoni laMpaTamulu dEhamUlamu

3.arudai suj~jAna mAcAryumUl
amudharaNi jagattellA dhanamUlamu
paramu SrIvEMkaTapatimUlamu
hari nA kitaniSaraNAgata mUlamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.