Main Menu

Imtayu Nimayamaya (ఇంతయు నీమాయామయ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 133 ; Volume No.2

Copper Sheet No. 133

Pallavi: Imtayu Nimayamaya (ఇంతయు నీమాయామయ)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఇంతయు నీమాయామయ మేగతి దెలియగవచ్చును | దొంతిబెట్టినకుండలు తొడరినజన్మములు ||

Charanams

|| కలలోపలి సంభోగము ఘనమగు సంపదలిన్నియు | వలలోపలి విడిపరుపులు వన్నెల విభవములు |
తలపున గలిగియు నిందునే తగులక పోదెవ్వరికిని | తెలిసిన దెలియదు యిదివో దేహరహస్యంబు ||

|| అద్దములోపలినీడలు అందరిదేహపు రూపులు | చద్దికివండిన వంటలు జంటగర్మములు |
పొద్దొకవిధమయి తోచును భువి నజ్ౙానాంబుధిలో- | నద్దినదిది దెలియగరా దంబుదముల మెర్కిగు ||

|| మనసున దాగినపాలివి మదిగలకోరిక లిన్నియు | యిసుమున నిగిరిన నీళ్ళు యిల నాహారములు |
పనివడి శ్రీ వేంకటగిరిపతి నీ దాసులివిన్నియు- | కని మని విడిచిన మనుజుల కాయపుమర్మములు ||

.


Pallavi

|| iMtayu nImAyAmaya mEgati deliyagavaccunu | doMtibeTTinakuMDalu toDarinajanmamulu ||

Charanams

|| kalalOpali saMBOgamu Ganamagu saMpadalinniyu | valalOpali viDiparupulu vannela viBavamulu |
talapuna galigiyu niMdunE tagulaka pOdevvarikini | telisina deliyadu yidivO dEharahasyaMbu ||

|| addamulOpalinIDalu aMdaridEhapu rUpulu | caddikivaMDina vaMTalu jaMTagarmamulu |
poddokavidhamayi tOcunu Buvi naj~jAnAMbudhilO- | naddinadidi deliyagarA daMbudamula merxigu ||

|| manasuna dAginapAlivi madigalakOrika linniyu | yisumuna nigirina nILLu yila nAhAramulu |
panivaDi SrI vEMkaTagiripati nI dAsulivinniyu- | kani mani viDicina manujula kAyapumarmamulu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.