Main Menu

Ennagalugu (ఎన్నగలుగుభూతకోటినెల్ల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 171 ; Volume No. 1

Copper Sheet No. 28

Pallavi: Ennagalugu (ఎన్నగలుగుభూతకోటినెల్ల)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎన్నగలుగుభూతకోటినెల్ల జేసినట్టిచేత | నిన్ను జేసుకొనుటగాక నీకు దొలగవచ్చునా ||

Charanams

|| గుట్టుచెరిచి లోకమెల్ల ఘోరసంసారమందు | కట్టివేసినట్టిపాపకర్మ మేలతీరును |
పట్టితెచ్చి నిన్ను రోలగట్టివేసి లోకమెఱగ | రట్టుసేసుగాక నిన్ను రాజనన్న విడుచునా ||

|| మిఱ్ఱుపల్లములకు దెచ్చి మెరసి భూతజాలములకు | దొఱ్ఱపెసలు గొలచినట్టి దోసమేల పాయును |
అఱ్ఱుసాచి గోపసతుల నలమి వెంటవెంట దిరుగ | వెఱ్ఱి జేయుగాక నీవు విభుడనన్న విడుచునా ||

|| పరుల ఇంటికేగు పరులపరుల వేడజేసినట్టి- | యెఱికమాలినట్టిచేత లేలనిన్ను విడుచును |
వెరవుమిగిలి వేంకటాద్రివిభుడననుచు జనులచేత- | నరులుగొనగ జేయుగాక ఆస నిన్ను విడుచునా ||
.


Pallavi

|| ennagaluguBUtakOTinella jEsinaTTicEta | ninnu jEsukonuTagAka nIku dolagavaccunA ||

Charanams

|| guTTucerici lOkamella GOrasaMsAramaMdu | kaTTivEsinaTTipApakarma mElatIrunu |
paTTitecci ninnu rOlagaTTivEsi lOkamerxaga | raTTusEsugAka ninnu rAjananna viDucunA ||

|| mirxrxupallamulaku decci merasi BUtajAlamulaku | dorxrxapesalu golacinaTTi dOsamEla pAyunu |
arxrxusAci gOpasatula nalami veMTaveMTa diruga | verxrxi jEyugAka nIvu viBuDananna viDucunA ||

|| parula iMTikEgu parulaparula vEDajEsinaTTi- | yerxikamAlinaTTicEta lElaninnu viDucunu |
veravumigili vEMkaTAdriviBuDananucu janulacEta- | narulugonaga jEyugAka Asa ninnu viDucunA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.