Main Menu

A Damdaka Vanambuna (ఆ దండకా వనంబున)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఆ దండకా వనంబున
కోదండము దాల్చినట్టి కోమలమూర్తీ
నాదండఁ గావ రమ్మీ
వేదండము కాచినట్టి వేలుప కృష్ణా!

తాత్పర్యం:
కృష్ణా!నీవు చాల నృదుశరీరుడవయ్యును,పితృవాక్యమును పాలించుటకు దండకారణ్యములో నిలిచి విల్లుపట్టుకొని అనేక రాక్షసులను చంపి అనేక కష్టములను పొందినావు.ఏనుగును రక్షించుటకు వైకుంఠము నుండి పరుగెత్తి వచ్చితివి.అట్లే నా దగ్గరకు కూడ వచ్చి నన్ను కాపాడుము.
.


Poem:
A damdaka vanambuna
Kodamdamu dalchinati komalamurti
Nadamda gava rammi
Vedamdamu kachinatti velupa krushna!

.


A damDakA vanambuna
kOdamDamu dAlchInaTi kOmalamUrtI
nAdamDa gAva rammI
vEdamDamu kAchinaTTi vElupa kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.