Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
తాత్పర్యము:
నారాయణా!ఆశ అనెడి పిశాచము నన్ను పట్టి పీడించుచున్నది.వైరాగ్యమును దానిని నా దగ్గరకు రానిచ్చుటలేదు.అది నన్ను చాలా బాధ పెట్టుచున్నది.ఏమి చేయమందువు?చెప్పుము.
No comments yet.