Main Menu

Abbabba Rama (అబ్బబ్బా రామ)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh. More...

Raagam: Dhanyasi

Arohana :Sa Ga MaPa Ni Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Abbabba Rama | అబ్బబ్బా రామ     
Album: Unknown | Voice: M. Balamurali Krishna


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

అబ్బబ్బా రామ నామగి
సారము లేని సంసారసాగర మిదే రామనామొ
పారద్రోలు మున్నూట ఇరువది భవరొగములన్ని
చెరి పంచేంద్రియములన్ని చేరక పారదోలు నామం
ఘోరమైన యమదుత కొట్టెడి నామం

చరణములు

1.దినదినము జిహ్వకింపై దీయగనుండు నామం
ధనకనక వస్తువులు దయచేయు నామం
అసలు కొసలు నొక్క సమాభివృద్ధి చేయునామం
తనువౌను రెండనుచు తుదిని తారక నామం

2.ముక్కంటిపతికి శాశ్వత కేర్తినిచ్చె రామనామం
ఎక్కువైన వాల్మీకి ఋషికి యెప్పుడనుష్ఠానం
ఒక్కసారి రామాయన్న ఓం భూస్వాహా పాపములన్ని
మ్రొక్కి రెండుమారులన్న మోక్షమునకు

3.దగ్గర రాముడు మన్మథుడు దవ్వులనుండు
దుష్కర్మలు గొబ్బున మోహనపాశముల తెగగోయు నామం
మబ్బుదూరి కొండవంటి మొయిలు ముట్టిన పాపములనే
మినుగురువలె గాల్చును రామనామం

4.కామక్రోధలోభమోహ గర్వమడచు రామనామం
స్వామి భద్రాద్రీశుని సద్గతి నామం
నీమముతో బిలిచిన నితగ మోక్షపదవి నామం
రామదాసు నేలిన శ్రీరామ నామం

.


Pallavi

abbabbA rAma nAmagi
sAramu lEni samsArasAgara midE rAmanAmo
pAradrOlu munnUTa iruvadi Bavarogamulanni
ceri pancEndriyamulanni cEraka pAradOlu nAmam
ghOramaina yamaduta koTTeDi nAmam

Charanams

1.dinadinamu jihvakimpai dIyaganunDu nAmam
dhanakanaka vastuvulu dayacEyu nAmam
asalu kosalu nokka samABivRddhi cEyunAmam
tanuvaunu renDanucu tudini tAraka nAmam

2.mukkanTipatiki SASvata kErtinicce rAmanAmam
ekkuvaina vAlmIki Rshiki yeppuDanushThAnam
okkasAri rAmAyanna Om BUsvAhA pApamulanni
mrokki renDumArulanna mOkshamunaku

3.daggara rAmuDu manmathuDu davvulanunDu
dushkarmalu gobbuna mOhanapASamula tegagOyu nAmam
mabbudUri konDavanTi moyilu muTTina pApamulanE
minuguruvale gAlcunu rAmanAmam

4.kAmakrOdhalOBamOha garvamaDacu rAmanAmam
swAmi BadrAdrISuni sadgati nAmam
nImamutO bilicina nitaga mOkshapadavi nAmam
rAmadAsu nElina SrIrAma nAmam

.


We will update this page, once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.