Main Menu

Abhayamu Abhayamo (అభయము అభయమో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 383

Copper Sheet No. 80

Pallavi: Abhayamu Abhayamo (అభయము అభయమో)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

అభయము అభయమో హరి నీవు | విభుడ వింతటికి వెర వికనేది ||

Charanams

|| జడిగొని మదిలో శాంతము నిలువదు | కడుగడు దుస్సంగతి వలన |
ఇడుమలేని సుఖ మించుక గానము | ఆడియాసల నా-యలమట వలన ||

|| తలపులోన నీ తత్వము నిలువదు | పలులంపటముల భ్రమ వలన |
కలిగిన విజ్ఞాన గతియును దాగెను | వెలి విషయపు సిరివీకుల వలన ||

|| పక్కన పాపపు బంధము లూడెను | చిక్కక నిను దలచిన వలన |
చిక్కులు వాసెను శ్రీ వేంకటపతి | నిక్కము నాకిదే నీ కృప వలన ||

.


Pallavi

aBayamu aBayamO hari nIvu | viBuDa viMtaTiki vera vikanEdi ||

Charanams

|| jaDigoni madilO SAMtamu niluvadu | kaDugaDu dussaMgati valana | iDumalEni suKa miMcuka gAnamu | ADiyAsala nA-yalamaTa valana ||

|| talapulOna nI tatvamu niluvadu | palulaMpaTamula Brama valana | kaligina vij~jAna gatiyunu dAgenu | veli viShayapu sirivIkula valana ||

|| pakkana pApapu baMdhamu lUDenu | cikkaka ninu dalacina valana | cikkulu vAsenu SrI vEMkaTapati | nikkamu nAkidE nI kRupa valana ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.