Main Menu

Acharyuna Kedirimpaku (ఆచార్యున కెదిరింపకు)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయ బోకుము కార్యా
లోచనము లొంద జేయకు
మాచారము విడవ బోకుమయ్య.కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.గురువును ధిక్కరింపకు.నిన్ను పోషించు యజమానిని నిందింపరాదు.చేయుపనియందు శ్రద్ద వహింపుము.పెద్దలునడచిన పద్దతిని విడువరాదు.
.

Poem:
Acharyuna kedirimpaku
Brocina dora nidaseya bokumu karya
Locanamu londa jeyaku
Macaramu vidava bokumayya kumara.
.

AcAryuna kedirimpaku
brOcina dora nidasEya bOkumu kAryA
lOcanamu londa jEyaku
mAcAramu viDava bOkumayya kumArA.
.

, , ,

One Response to Acharyuna Kedirimpaku (ఆచార్యున కెదిరింపకు)

  1. prabhakar venkata garikipati December 20, 2019 at 6:49 pm #

    exxcellent work and collecrtion

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.