Main Menu

Achchutudaniyedi (అచ్చుతుఁడనియెడి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 318 | Keerthana 104, Volume 4

Pallavi: Achchutudaniyedi (అచ్చుతుఁడనియెడి)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అచ్చుతుఁడనియెడి నామముగలిగినయట్టి నీవె కాక
కుచ్చి నీకు నే శరణని కొలిచితి గురుతుగఁ గావఁగదే      ॥ పల్లవి ॥

అణురూపగుమశకములోపల నణఁగిన నీకంటే
గుణించి యెంచి చూచినను కొంచె మింకనేది
ప్రణుతింపంగ బ్రహ్మండకోట్లు భరియించునీకంటే
గణనకు నెక్కుడు నీవేకాక ఘన మిఁకనేది            ॥ అచ్చు ॥

దాకొని జగములు పుట్టించు బ్రహ్మకు తండ్రివి నీవే
కైకొని చదువులఁ దెలిసిచూడ రక్షకులిఁక మరి వేరి
యేకోదకముగ వటపత్రమున యీఁదేటినీకంటే
దీకొనిపలికిన కాలంబుల కొనదేవుఁడు మరివేఁడీ        ॥ అచ్చు ॥

శ్రీవేంకటమున వరములొసఁగేటి శ్రీపతి నీకంటే
తావుఁన గన్నులఁజూడఁగ బ్రత్యక్షదైవము మరివేఁడి
వేవేలకు వైకుంఠవిభుఁడవై వెలిసిన నీకంటే
భావించి చూచిన నంతరంగమునఁ బరోక్షదైవముమరివేఁడీ   ॥ అచ్చు ॥


Pallavi

Accutum̐ḍaniyeḍi nāmamugaliginayaṭṭi nīve kāka
kucci nīku nē śaraṇani koliciti gurutugam̐ gāvam̐gadē

Charanams

1.Aṇurūpagumaśakamulōpala naṇam̐gina nīkaṇṭē
guṇin̄ci yen̄ci cūcinanu kon̄ce miṅkanēdi
praṇutimpaṅga brahmaṇḍakōṭlu bhariyin̄cunīkaṇṭē
gaṇanaku nekkuḍu nīvēkāka ghana mim̐kanēdi

2.Dākoni jagamulu puṭṭin̄cu brahmaku taṇḍrivi nīvē
kaikoni caduvulam̐ delisicūḍa rakṣakulim̐ka mari vēri
yēkōdakamuga vaṭapatramuna yīm̐dēṭinīkaṇṭē
dīkonipalikina kālambula konadēvum̐ḍu marivēm̐ḍī

3.Śrīvēṅkaṭamuna varamulosam̐gēṭi śrīpati nīkaṇṭē
tāvum̐na gannulam̐jūḍam̐ga bratyakṣadaivamu marivēm̐ḍi
vēvēlaku vaikuṇṭhavibhum̐ḍavai velisina nīkaṇṭē
bhāvin̄ci cūcina nantaraṅgamunam̐ barōkṣadaivamumarivēm̐ḍī


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.