Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 204 | Keerthana 23, Volume 3
Pallavi: Achyuta Mimmu (అచ్యుత మిమ్ము)
ARO: Pending
AVA: Pending
Ragam: Samantham
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Achyuta Mimmu | అచ్యుత మిమ్ము
Voice: Unknown
Awaiting Contributions.
అచ్చుత మిమ్ముఁదలచేయంతపని వలెనా
యిచ్చల మీవారే మాకు నిహపరా లియ్యగా ॥ పల్లవి॥
మిమ్ము నెఱిఁగినయట్టిమీదాసుల నెఱిఁగే –
సమ్మతివిజ్ఞానమే చాలదా నాకు
వుమ్మడి మీ సేవసేసుకుండేటి వైష్ణవుల –
సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు ॥ అచ్చ ॥
నిరతి నీకు మొక్కేనీడింగరీలకు
సరవితో మొక్కుటే చాలదా నాకు
పరగ నిన్నుఁ బూజించేప్రపన్నులఁ బూజించే –
సరిలేనిభాగ్యము చాలదా నాకు ॥ అచ్చ ॥
అంది నీకు భక్తులైనయలమహానుభావుల –
చందపువారిపై భక్తి చాలదా నాకు
కందువ శ్రీవేంకటేశ కడు నీబంటుబంటుకు
సందడిబంట నవుటే చాలదా నాకు ॥ అచ్చ ॥
Pallavi
achchuta mimmudalachEyaMtapani valenA
yichchala mIvArE mAku nihaparA liyyagA
Charanams
1.mimmu ne~riginayaTTimIdAsula ne~rigE
sammativijnAnamE chAladA nAku
vummaDi mI sEvasEsukuMDETivaiShNavula
sammukhAna sEviMchuTE chAladA nAku
2.nirati nIku mokkEnIDiMgarIlaku
saravitO mokkuTE chAladA nAku
paraga ninnu bUjiMchEprapannula bUjiMchE
sarilEnibhAgyamu chAladA nAku
3.aMdi nIku bhaktulainayalamahAnubhAvula
chaMdapuvAripai bhakti chAladA nAku
kaMduva SrIvEMkaTESa kaDu nIbaMTubaMTuku
saMdaDibaMTa navuTE chAladA nAku
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.