Main Menu

Adaripaatu Vachchi Appude (అదరిపాటు వచ్చి అప్పుడే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1647 | Keerthana 279, Volume 26

Pallavi:Adaripaatu Vachchi Appude (అదరిపాటు వచ్చి అప్పుడే)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals

Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అదిరిపాటు వచ్చి అప్పుడే నీవు
పదిమారులును యేల పంతాలాడేవే    ॥పల్లవి॥

వలపు నిలువలేక వద్దనున్న చెలులతో
కలికితనాల నెంత కాఁతాళించేవే
బలువుఁడాతఁడు నీపై బత్తి చూచుకొంట గాక
సొలసి మలసి యేమి సోదించేవే      ॥ ఆడ ॥

విరహ మాఁపఁగలేక విభని మొగము చూచి
మరులుకొలిపి యేఁటిమాట లాడేవే
సరసుఁ డాతఁడిచ్చినచనవే చూచుట గాక
తిరిగి తిరిగి యెంత తెలుపవచ్చేవే     ॥ ఆడ ॥

మనసు వారించలేక మచ్చిక శ్రీవేంకటేశుఁ
బెనఁగి కాఁగిట నెంత బిగింయించేవే
నను నిట్టె యేలినాఁడు ననుపే చూచుటగా
పనిపడి యింకా నెంత పచారించేవే    ॥ ఆడ ॥

Pallavi

Adiripāṭu vacci appuḍē nīvu
padimārulunu yēla pantālāḍēvē

Charanams

1.Valapu niluvalēka vaddanunna celulatō
kalikitanāla nenta kām̐tāḷin̄cēvē
baluvum̐ḍātam̐ḍu nīpai batti cūcukoṇṭa gāka
solasi malasi yēmi sōdin̄cēvē

2.Viraha mām̐pam̐galēka vibhani mogamu cūci
marulukolipi yēm̐ṭimāṭa lāḍēvē
sarasum̐ ḍātam̐ḍiccinacanavē cūcuṭa gāka
tirigi tirigi yenta telupavaccēvē

3.Manasu vārin̄calēka maccika śrīvēṅkaṭēśum̐
benam̐gi kām̐giṭa nenta biginyin̄cēvē
nanu niṭṭe yēlinām̐ḍu nanupē cūcuṭagā
panipaḍi yiṅkā nenta pacārin̄cēvē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.