Main Menu

Addamu Cheppagaradu (అడ్డము చెప్పగరాదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 195 | Keerthana 490 , Volume 2

Pallavi: Addamu Cheppagaradu (అడ్డము చెప్పగరాదు)
ARO: Pending
AVA: Pending

Ragam: Devagandhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడ్డము చెప్పగరాదు అవుఁగాదనఁగరాదు
వొడ్డిన దనుభవించే దోపిక జీవులది       ॥ పల్లవి ॥

యీరికలెత్తె జన్మము లిన్ని జంతువులయందు
కోరికల గొనసాగెఁ గోటానఁగోటి
నారుకొనె సంపదలు నానారూపములై
తీరదేమిటా నీచిక్కు దేవుఁడు వెట్టినది     ॥ అడ్డ ॥

అల్లుకొనెఁ గర్మములు అక్కడికి నిక్కడికి
వెల్లవిరాయను మాయ వెనకా ముందు
కెల్లురేఁగె దేహమందే కిమ్ముల చుట్టరికాలు
పొల్లువో దెన్నఁడు భూమి పుట్టగాఁ బుట్టినది   ॥ అడ్డ ॥

పండెను సంసారము ఫలమైన నానాఁటికి
నిండెను నాలికకు నెమ్మదిఁ జవులు
అండనే శ్రీవేంకటేశుఁ డంతర్యామై వుండి
వండ వండనట్లుగ (?) వన్నె కెక్కెంచినది    ॥ అడ్డ ॥

Pallavi

Aḍḍamu ceppagarādu avum̐gādanam̐garādu
voḍḍina danubhavin̄cē dōpika jīvuladi

Charanams

1.Yīrikalette janmamu linni jantuvulayandu
kōrikala gonasāgem̐ gōṭānam̐gōṭi
nārukone sampadalu nānārūpamulai
tīradēmiṭā nīcikku dēvum̐ḍu veṭṭinadi

2.Allukonem̐ garmamulu akkaḍiki nikkaḍiki
vellavirāyanu māya venakā mundu
kellurēm̐ge dēhamandē kim’mula cuṭṭarikālu
polluvō dennam̐ḍu bhūmi puṭṭagām̐ buṭṭinadi

3.Paṇḍenu sansāramu phalamaina nānām̐ṭiki
niṇḍenu nālikaku nem’madim̐ javulu
aṇḍanē śrīvēṅkaṭēśum̐ ḍantaryāmai vuṇḍi
vaṇḍa vaṇḍanaṭluga (?) Vanne kekken̄cinadi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.