Main Menu

Adi Brahmandambidi (అది బ్రహ్మాణ్డంబిది)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 373

Copper Sheet No. 363

Pallavi: Adi Brahmandambidi (అది బ్రహ్మాణ్డంబిది)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అది బ్రహ్మాణ్డంబిది పిణ్డాణ్డంబు- | దుటు జీవులము వున్నారమిదివో ||

Charanams

|| ఉదయాస్త మయము లొనరిన వలెనే | నిదురలు మేల్కను నిమయములు | కదిసి తిరిసంధ్యా కాలంబులవలె | గుదిగొను దేహికి గుణత్రయములు ||

|| పుడమి సస్యములు పొదలిన వలెనే | వొడలి రోగములన్నవివే | ఉడుగని వెలుపటి వుద్యోగమువలె | కొడిసాగెడి మితి కోరికలు ||

|| వెలుపలగల శ్రీ వేంకట విభుడే | కలడాతుమలో ఘనుడితడే | చలమున నీతని శరణాగతియే | ఫలమును భాగ్యము బహు సంపదలు ||
.


Pallavi

|| adi brahmANDaMbidi piNDANDaMbu- | duTu jIvulamu vunnAramidivO ||

Charanams

|| udayAsta mayamu lonarina valenE | niduralu mElkanu nimayamulu | kadisi tirisaMdhyA kAlaMbulavale | gudigonu dEhiki guNatrayamulu ||

|| puDami sasyamulu podalina valenE | voDali rOgamulannavivE | uDugani velupaTi vudyOgamuvale | koDisAgeDi miti kOrikalu ||

|| velupalagala SrI vEMkaTa viBuDE | kalaDAtumalO GanuDitaDE | calamuna nItani SaraNAgatiyE | phalamunu bhAgyamu bahu saMpadalu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.