Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 185
Copper Sheet No. 142
Pallavi: Adi ne nerxugana(అది నే నెర్కుగనా)
Ragam: Samkarabaranam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| అది నే నెర్కుగనా అంతలో భ్రమతుగాక | మదనజనక నాకు మంచిబుద్ధి యియ్యవే ||
Charanams
|| యెంత లోకానుభవము అంతయు వ్రిథా నష్టి | కొంతైనా బ్రహ్మచింత కోటిలాభము |
వింతైనజనులతోడివినోదము నిష్ఫలము | చెంత సజ్జనసంగతి చేరినయాదాయము ||
|| నానాదేశవార్తలు నడుమ జింతామూలము | పూనినపురాణగోష్టి పుణ్యమూలము |
ఆనినకౄషివాణిజ్యాలన్నియు దీరనివెట్టి | మాననియాచార మాత్మకు బడ్డపాటు ||
|| పలుచుట్టరికములు బట్టబయలుతగుళ్ళు | చెలగునాచార్యసేవ జీవన్ముక్తి |
బలిమి శ్రీవేంకటేశ పరగ రెండువిధాలు | నిలుకడయినవాడవు నీవే యిన్నిటికి ||
.
Pallavi
|| adi nE nerxuganA aMtalO BramatugAka | madanajanaka nAku maMcibuddhi yiyyavE ||
Charanams
|| yeMta lOkAnuBavamu aMtayu vrithA naShTi | koMtainA brahmaciMta kOTilABamu |
viMtainajanulatODivinOdamu niShPalamu | ceMta sajjanasaMgati cErinayAdAyamu ||
|| nAnAdESavArtalu naDuma jiMtAmUlamu | pUninapurANagOShTi puNyamUlamu |
AninakRuShivANijyAlanniyu dIraniveTTi | mAnaniyAcAra mAtmaku baDDapATu ||
|| palucuTTarikamulu baTTabayalutaguLLu | celagunAcAryasEva jIvanmukti |
balimi SrIvEMkaTESa paraga reMDuvidhAlu | nilukaDayinavADavu nIvE yinniTiki ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.