Main Menu

Adinatte Adi (ఆడినట్టే ఆడీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 117 | Keerthana 100 , Volume 7

Pallavi:Adinatte Adi (ఆడినట్టే ఆడీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడినట్టే ఆడీ వీఁడు అద్దములో నీడవలె
జాడతోడ కన్నులనే సన్న సేసీనే        ॥ పల్లవి ॥

కోరి జలకము కేళాకూళిలో నేనాడఁగాను
ఆరసి తానీఁద వచ్చీనాడకే తాను
తారసిలి సిగ్గుతో నేఁ దామరమొగ్గలంటితే
సారపుఁగమలాలంటాఁ జన్నులంటీనే       ॥ ఆడి ॥

చెంది పొదరింటి లోన చీర నేఁగట్టుకోఁగాను
అందిమ్మనీఁ బచ్చడము ఆడనే తాను
కందువ సిగ్గుతో నేను కమ్మఁజిగురు వట్టితే
ముందే నాచిగురుమోవి మోవిఁ బట్టీనే       ॥ ఆడి ॥

అలసి నేనొకచోటనారగించఁ గూచుండితే
వలెనంటా నాపొత్తుకు వచ్చీనే తాను
అలరి సిగ్గుతోడ నేనట్టె చేయెత్తి మొక్కితే
యెలమి శ్రీ వేంకటేశుఁడిటుగూడి మొక్కెనే    ॥ ఆడి ॥

Pallavi

Āḍinaṭṭē āḍī vīm̐ḍu addamulō nīḍavale
jāḍatōḍa kannulanē sanna sēsīnē

Charanams

1.Kōri jalakamu kēḷākūḷilō nēnāḍam̐gānu
ārasi tānīm̐da vaccīnāḍakē tānu
tārasili siggutō nēm̐ dāmaramoggalaṇṭitē
sārapum̐gamalālaṇṭām̐ jannulaṇṭīnē

2.Cendi podariṇṭi lōna cīra nēm̐gaṭṭukōm̐gānu
andim’manīm̐ baccaḍamu āḍanē tānu
kanduva siggutō nēnu kam’mam̐jiguru vaṭṭitē
mundē nācigurumōvi mōvim̐ baṭṭīnē

3.Alasi nēnokacōṭanāragin̄cam̐ gūcuṇḍitē
valenaṇṭā nāpottuku vaccīnē tānu
alari siggutōḍa nēnaṭṭe cēyetti mokkitē
yelami śrī vēṅkaṭēśum̐ḍiṭugūḍi mokkenē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.