Main Menu

Adivarahudavayi Ni (ఆదివరాహుఁడవయి నీ)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఆదివరాహుఁడవయి నీ
వా దనుజ హిరణ్యనేత్రు హతుజేసి తగన్
మోదమున సురలు పొగడఁగ
మేదిని గిరి గొడుగునెత్తి మెఱిసితి కృష్ణా!

తాత్పర్యం:
వరాహరూపమును ధరించిన ఓ కృష్ణా!నీవు హిరణ్యాక్షుడను రాక్షసుని చంపి రసాతులమున క్రుంగిన భూమిని నీ కోఱలతో పైకెత్తి ప్రకాశించితివి.
.


Poem:
Adivarahudavayi ni
Va danuja hiranyanetru hatujesi tagan
Modamuna suralu pogadaga
Medini giri goduginetti merisiti krushna!

.


AdivarAhuDavayi nI
vA danuja hiraNyanEtru hatujEsi tagan
mOdamuna suralu pogaDaga
mEdini giri goDuginetti me~risiti kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.