Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 197 | Keerthana 498 , Volume 2
Pallavi: Adivo Chudaro (అదివో చూడరో)
ARO: Pending
AVA: Pending
Ragam: Padi
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Adivo Chudaro | అదివో చూడరో
Album: TTD Project Collection | Voice: Unknown
Awaiting Contributions.
అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని ॥ పల్లవి ॥
రవిమండలమున రంజిల్లుతేజము
దివిఁ జంద్రునిలోనితేజము
భువి ననలంబునఁబొడమినతేజము
వివిధంబులైనవిశ్వతేజము ॥ ఆదివో ॥
క్షీరాంబుధిలోఁ జెలఁగుసాకారము
సారె వై కుంఠపుసాకారము
యీరీతి యోగీంద్రులెంచుసాకారము
సారెకు జగములసాకారము ॥ ఆదివో ॥
పొలసినయాగంబులలో ఫలమును
పలుతపములలో ఫలమును
తలఁచినతలఁపుల దానఫలంబును
బలిమి శ్రీవేంకటపతియే ఫలము ॥ ఆదివో॥
Pallavi
adivO chUDarO aMdaru mokkarO
gudigone brahmamu kOnETidarini
Charanams
1.ravimaMDalamuna raMjillutEjamu
divi jaMdrunilOnitEjamu
bhuvi nanalaMbunaboDaminatEjamu
vividhaMbulainaviSvatEjamu
2.kShIrAMbudhilO jelagusAkAramu
sAre vai kuMThapusAkAramu
yIrIti yOgIMdruleMchusAkAramu
sAreku jagamulasAkAramu
3.polasinayAgaMbulalO phalamunu
palutapamulalO phalamunu
talachinatalapula dAnaphalaMbunu
balimi SrIvEMkaTapatiyE phalamu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.