Main Menu

Adivo Kaachukunnaa Dappatanumdi (అదివో కాచుకున్నా డప్పటనుండి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1846 | Keerthana 268 , Volume 28

Pallavi: Adivo Kaachukunnaa Dappatanumdi (అదివో కాచుకున్నా డప్పటనుండి)
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అదివో కాచుకున్నాఁ డప్పటనుండి నీవొద్ద
పొదిగొన్న రతులను భోగించరాదా       ॥ పల్లవి ॥

చలపాది తనమేల సాదింపు లిఁకనేల
పిలిచి పతిఁ గాఁగిట బెనఁగరాదా
మొలక సిగ్గులవేల ముసిముసి నవ్వులేల
తలిరుమోవి చూపి దప్పిదేర్చరాదా       ॥ అది ॥

వట్టిగుట్లివియేల వాసి వంతు లింతయేల
వొట్టుక యీతని పాదాలొత్తఁగరాదా
చుట్టి చుట్టి యాడనేల సొలపు జంకెన లేల
చుట్టరికము గలయ సుద్దులు చెప్పరాదా    ॥ అది ॥

తమకము దాఁచనేల తరితీపు సేయనేల
తిమురుచు నీవలపు తెలుపరాదా
అమరు శ్రీవేంకటేశుఁ డలమేల్మంగవు నీవు
మమతఁ గూడితి విట్టె మన్నింపించికోరాదా   ॥ అది ॥

Pallavi

Adivō kācukunnām̐ ḍappaṭanuṇḍi nīvodda
podigonna ratulanu bhōgin̄carādā

Charanams

1.Calapādi tanamēla sādimpu lim̐kanēla
pilici patim̐ gām̐giṭa benam̐garādā
molaka siggulavēla musimusi navvulēla
talirumōvi cūpi dappidērcarādā

2.Vaṭṭiguṭliviyēla vāsi vantu lintayēla
voṭṭuka yītani pādālottam̐garādā
cuṭṭi cuṭṭi yāḍanēla solapu jaṅkena lēla
cuṭṭarikamu galaya suddulu cepparādā

3.Tamakamu dām̐canēla taritīpu sēyanēla
timurucu nīvalapu teluparādā
amaru śrīvēṅkaṭēśum̐ ḍalamēlmaṅgavu nīvu
mamatam̐ gūḍiti viṭṭe mannimpin̄cikōrādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.