Main Menu

Adivo Nityasurulu (అదివో నిత్యశూరులు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 105 | Keerthana 25 , Volume 2

Pallavi:Adivo Nityasurulu (అదివో నిత్యశూరులు)
ARO: Pending
AVA: Pending

Ragam: Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అదివో నిత్యశూ(సూ?)రులు అచ్యుత నీదాసులు
యెదురులేనివారు యేకాంగవీరులు     ॥ పల్లవి ॥

రచ్చల సంసారమనే రణరంగములోన
తచ్చి కామక్రోధాల తలలు గొట్టి
అచ్చపు తిరుమంత్రపు టారుపుబొబ్బలతోడ
యిచ్చలనే తిరిగేరు యేకాంగవీరులు    ॥ అది ॥

మొరసి పట్టుగులనే ముచ్చుఁబౌఁజుల కురికి
తెరలి నడుములకుఁ దెగవేసి
పొరిఁ గర్మముఁ బొడిచి పోటుగంటులఁ దూరి
యెరగొని తిరిగేరు యేకాంగవీరులు     ॥ అది ॥

వొడ్డిన దేహములనే వూళ్లలోపల చొచ్చి
చెడ్డ యహంకారమను చెఱలువట్టి
అడ్డమై శ్రీవేంకటేశు నండనుండి లోకులనే-
యెడ్డల జూచి నవ్వేరు యేకాంగవీరులు   ॥ అది ॥

Pallavi

Adivō nityaśū(sū?)Rulu acyuta nīdāsulu
yedurulēnivāru yēkāṅgavīrulu

Charanams

1.Raccala sansāramanē raṇaraṅgamulōna
tacci kāmakrōdhāla talalu goṭṭi
accapu tirumantrapu ṭārupubobbalatōḍa
yiccalanē tirigēru yēkāṅgavīrulu

2.Morasi paṭṭugulanē muccum̐baum̐jula kuriki
terali naḍumulakum̐ degavēsi
porim̐ garmamum̐ boḍici pōṭugaṇṭulam̐ dūri
yeragoni tirigēru yēkāṅgavīrulu

3.Voḍḍina dēhamulanē vūḷlalōpala cocci
ceḍḍa yahaṅkāramanu ceṟaluvaṭṭi
aḍḍamai śrīvēṅkaṭēśu naṇḍanuṇḍi lōkulanē-
yeḍḍala jūci navvēru yēkāṅgavīrulu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.