Main Menu

Adiyu Neebhaagyamu (అదియు నీభాగ్యము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1147 | Keerthana 272 , Volume 21

Pallavi: Adiyu Neebhaagyamu (అదియు నీభాగ్యము)
ARO: Pending
AVA: Pending

Ragam:Kedaragowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అదియు నీభాగ్యము అవధరింతువుగాక
వెదకి వచ్చేటివారే వేగినంతాను       ॥ పల్లవి ॥

కాతరించి నీమోము గంటేఁజాలుఁగాని
చేతులు చాఁచేవారే చెలులెల్లాను
ఆతలనీతల నీవు అండకు వచ్చితేఁ జాలు
యేతుల నవ్వేవారే యేడనైనాను        ॥ అది ॥

మక్కువ నోరుదెరచి మాట నీవాడితేఁచాలు
గక్కనఁ దిట్టేవారే కాంతలెల్లాను
చక్కనినీ వేపాటి సమ్మతించినాఁజాలు
యిక్కువ లంటేవారే యెవ్వరైనాను     ॥ అది ॥

వలపులు చల్లుచు నీవు వావులు చెప్పితేఁ జాలు
అలరి పెండ్లాడేవారే అంగనలెల్లా
యెలమి శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
కలసేమనేవారే యేకాలమైనాను        ॥ అది ॥

Pallavi

Adiyu nībhāgyamu avadharintuvugāka
vedaki vaccēṭivārē vēginantānu

Charanams

1.Kātarin̄ci nīmōmu gaṇṭēm̐jālum̐gāni
cētulu cām̐cēvārē celulellānu
ātalanītala nīvu aṇḍaku vaccitēm̐ jālu
yētula navvēvārē yēḍanainānu

2.Makkuva nōruderaci māṭa nīvāḍitēm̐cālu
gakkanam̐ diṭṭēvārē kāntalellānu
cakkaninī vēpāṭi sam’matin̄cinām̐jālu
yikkuva laṇṭēvārē yevvarainānu

3.Valapulu callucu nīvu vāvulu ceppitēm̐ jālu
alari peṇḍlāḍēvārē aṅganalellā
yelami śrīvēṅkaṭēśa yiṭu nannum̐ gūḍitivi
kalasēmanēvārē yēkālamainānu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.