Main Menu

Adugare Chelulaala Aatadu (అడుగరే చెలులాల ఆతడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 382 | Keerthana 492 , Volume 11

Pallavi: Adugare Chelulaala Aatadu (అడుగరే చెలులాల ఆతడు)
ARO: Pending
AVA: Pending

Ragam:Salanganata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే చెలులాల ఆతఁడు వాడే
యెడసితే జంకింతుము యింత కోపీనా    ॥ పల్లవి ॥

చేతికి లో నౌదాఁకా జెప్పెటి ప్రియము లింతే
ఆతలి మందెమేళాలె అదు కోపీనా
కాతరపుదాన నేను ఘనుఁ డిన్నిటాఁ దాను
యేతులు నెమ్మెలు మాని యింత కోపీనా    ॥ అడుగరే ॥

చనవు గలుగుదాఁకా సరవి నడచు నింతే
వెనకపనులు మీరు వెట్ట కోపీనా
మొకతోడిదాన నేను మొక్కలపుదొర దాను
యెనసి మాతోడి జడ్డు కింత కోపీనా       ॥ అడుగరే ॥

కలసిన యందాఁక కన్నుల మొక్కుట యింతే
బలుము లంతటి మీఁదిపని కోపీనా
చెలి నింతే నన్నుఁ గూడె శ్రీవెంకటేశుఁడు దాను
యెలయింపులరతుల కింత కోపీనా     ॥ అడుగరే ॥

Pallavi

Aḍugarē celulāla ātam̐ḍu vāḍē
yeḍasitē jaṅkintumu yinta kōpīnā

Charanams

1.Cētiki lō naudām̐kā jeppeṭi priyamu lintē
ātali mandemēḷāle adu kōpīnā
kātarapudāna nēnu ghanum̐ ḍinniṭām̐ dānu
yētulu nem’melu māni yinta kōpīnā

2.Canavu galugudām̐kā saravi naḍacu nintē
venakapanulu mīru veṭṭa kōpīnā
mokatōḍidāna nēnu mokkalapudora dānu
yenasi mātōḍi jaḍḍu kinta kōpīnā

3.Kalasina yandām̐ka kannula mokkuṭa yintē
balumu lantaṭi mīm̐dipani kōpīnā
celi nintē nannum̐ gūḍe śrīveṅkaṭēśum̐ḍu dānu
yelayimpularatula kinta kōpīnā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.