Main Menu

Adugare Chelulala (అడుగరే చెలులాల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1663 | Keerthana 376 , Volume 26

Pallavi: Adugare Chelulala (అడుగరే చెలులాల)
ARO: Pending
AVA: Pending

Ragam: Kambhodi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే చెలులాల ఆతనినే యీమాట
బడి వాసి వచ్చితేను బాసగొనవలదా      ॥ పల్లవి ॥

చెలిమి వేరొకతెతోఁ జేసిన యారమణుని
సొలసినఁగాక యీసులు దీరీనా
వెలినుండి వచ్చి వట్టివినయాలు సేసేవాని
చలములు సాదించక సమ్మతయ్యీనా    ॥ అడు ॥

తగ నావద్దనుం డాపెఁ దలఁసోసే మగవాని
యెగసక్కేలాడక యింపు వుట్టీనా
అగడుఁజేఁతలు సేసి యమరఁ జెప్పేవాని
నిగిడి పంగించక నెఁ జిరివి దీరునా      ॥ అడు ॥

యెందునైనా భోగించి యెంగిలైవుండినవాని
అంది పన్నీటఁ గడుగ కఁకె వచ్చీనా
జెంది నాతో నా సుద్దులు చెప్పేటి శ్రీవేంకటేశు
సందడిఁ గూడి నవ్వక చవి గానవచ్చునా   ॥ అడు ॥

Pallavi

Aḍugarē celulāla ātaninē yīmāṭa
baḍi vāsi vaccitēnu bāsagonavaladā

Charanams

1.Celimi vērokatetōm̐ jēsina yāramaṇuni
solasinam̐gāka yīsulu dīrīnā
velinuṇḍi vacci vaṭṭivinayālu sēsēvāni
calamulu sādin̄caka sam’matayyīnā

2.Taga nāvaddanuṁ ḍāpem̐ dalam̐sōsē magavāni
yegasakkēlāḍaka yimpu vuṭṭīnā
agaḍum̐jēm̐talu sēsi yamaram̐ jeppēvāni
nigiḍi paṅgin̄caka nem̐ jirivi dīrunā

3.Yendunainā bhōgin̄ci yeṅgilaivuṇḍinavāni
andi pannīṭam̐ gaḍuga kam̐ke vaccīnā
jendi nātō nā suddulu ceppēṭi śrīvēṅkaṭēśu
sandaḍim̐ gūḍi navvaka cavi gānavaccunā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.