Main Menu

Adugare Yimaata (అడుగరే యీమాట )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 179 | Keerthana 465 , Volume 7

Pallavi: Adugare Yimaata (అడుగరే యీమాట)
ARO: Pending
AVA: Pending

Ragam: Kedaragowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే యీమాఁట అన్నియుఁ జెప్పేఁ గాని
తడఁబాటు నవ్వులకు తానోపఁగలఁడా     ॥ పల్లవి ॥

ఇప్పుడు తనవొద్దికి యేల రమ్మనీనే
అప్పటిమాటలే కావా ఆడేవి
నెప్పున మాతోడిపొందు నిజము నిష్టూరమింతే
తప్పులు నేఁబట్టితేను తానోపఁగలఁడా    ॥ అడు ॥

పీఁట మీఁద నుండి వచ్చి పెనఁగనేఁటికే నాతో
నాఁటి బాసలే కావా నడుపేవి
పాటించ మా విన్నపాలు పట్టినదే పంతమింతే
దాఁటరానినడకకు తానోపఁగలఁడా      ॥ అడు ॥

ఆస మీరఁ దెరవేసి అంతలోనె నన్నుఁగూడె
చేసిన చేఁతలే కావా చెల్లేది
రాసికెక్క శ్రీ వెంకట రమణుఁడే తాఁగలఁడు
తాసువలె సరిదూఁగ తానోపఁగలఁడా     ॥ అడు ॥

Pallavi

Aḍugarē yīmām̐ṭa anniyum̐ jeppēm̐ gāni
taḍam̐bāṭu navvulaku tānōpam̐galam̐ḍā

Charanams

1.Ippuḍu tanavoddiki yēla ram’manīnē
appaṭimāṭalē kāvā āḍēvi
neppuna mātōḍipondu nijamu niṣṭūramintē
tappulu nēm̐baṭṭitēnu tānōpam̐galam̐ḍā

2.Pīm̐ṭa mīm̐da nuṇḍi vacci penam̐ganēm̐ṭikē nātō
nām̐ṭi bāsalē kāvā naḍupēvi
pāṭin̄ca mā vinnapālu paṭṭinadē pantamintē
dām̐ṭarāninaḍakaku tānōpam̐galam̐ḍā

3.Āsa mīram̐ deravēsi antalōne nannum̐gūḍe
cēsina cēm̐talē kāvā cellēdi
rāsikekka śrī veṅkaṭa ramaṇum̐ḍē tām̐galam̐ḍu
tāsuvale saridūm̐ga tānōpam̐galam̐ḍā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.