Main Menu

Adugu dati kadala (అడుగు దాటి కదల)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh. More...

Raagam: Mohana

28 harikaambhOji janya
Aa: S R2 G3 P D2 S
Av: S D2 P G3 R2 S

Taalam: Caapu

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Adugu dati kadala | అడుగు దాటి కదల     
Album: Unknown | Voice: M. Balamurali Krishna


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

అడుగు దాటి కదల నివ్వను నా-కభయమివ్వక నిన్ను విడువను

అనుపల్లవి

గడీయ గడియకు తిరిగి తిరిగి యడిగితిని వేసరికి వచ్చెను
గడువు దప్పిన నేను నిక బహు దుడుకుతనముల సేతు నిన్ను

చరణములు

1.కుదురుగ గూర్చుణ్డనివ్వను నీకు కోపము వచ్చిన భయ
పడను ఇది మదిని ఎరిగి-యుణ్డుమిక మొకమాట మేమియు లేదుగదా నా
హ్ర్దయ కమలమునందు నీ మ్ర్దుపదములను బంధించి వేతును

2.రేపు మా పని జరిపితేను నే నాపు జేసెడు వాడుగాను
ప్రాపు నీవని నమ్మి కొలిచితే పాపము లెడబాపి దయతో
తేపతేపకు నీదు మోమిటు జూపకుణ్డిన నోర్వసుమ్మి

3.పతిత పావన బిరుదు లేదా నన్ను పరిపాలన సేయరాదా
ప్రతి దినంబును దేవతలు భూపతి వటంచును వేడినను నీ
హితవు జనములు వచ్చి నన్ను బతిమాలాడిన విడువ నిన్ను

4.రాక్శసాంతక సీతారమణ సారసాక్శ సద్గుణ భక్త భరణ
ఈ క్శణంబున హీన జనుడని మోక్శమివ్వక యుణ్టివైనను
సాక్శి బెట్టి నేడు నేనొక దీక్శచే సాధింతు నిన్ను

5.భూరి భద్రాచలవాస రామ భుజగ షయన భక్త పోశ
కూరిమితో నిను విడిచి పెట్టితే ధరణిలో భద్రాద్రి రాఘవ
రామదాసుడనేటి నామము మారుపేౠన బిలువు నన్ను

.


Pallavi

aDugu dATi kadala nivvanu nA-kabhayamivvaka ninnu viDuvanu

Anupallavi

gaDIya gaDiyaku tirigi tirigi yaDigitini vEsariki vaccenu
gaDuvu dappina nEnu nika bahu duDukutanamula sEtu ninnu

Charanams

1.kuduruga gUrcuNDanivvanu nIku kOpamu vaccina bhaya
paDanu idi madini erigi-yuNDumika mokamATa mEmiyu lEdugadA nA
hrdaya kamalamunandu nI mrdupadamulanu bandhinci vEtunu

2.rEpu mA pani jaripitEnu nE nApu jEseDu vADugAnu
prApu nIvani nammi kolicitE pApamu leDabApi dayatO
tEpatEpaku nIdu mOmiTu jUpakuNDina nOrvasummi

3.patita pAvana birudu lEdA nannu paripAlana sEyarAdA
prati dinambunu dEvatalu bhUpati vaTancunu vEDinanu nI
hitavu janamulu vacci nannu batimAlADina viDuva ninnu

4.rAkSasAntaka sItAramaNa sArasAkSa sadguNa bhakta bharaNa
I kSaNambuna hIna januDani mOkSamivvaka yuNTivainanu
sAkSi beTTi nEDu nEnoka dIkSacE sAdhintu ninnu

5.bhUri bhadrAcalavAsa rAma bhujaga shayana bhakta pOSa
kUrimitO ninu viDici peTTitE dharaNilO bhadrAdri rAghava
rAmadAsuDanETi nAmamu mArupERuna biluvu nannu

.


We will update this page, once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.