Main Menu

Adugu Vettite Nee Kaapemeedaana (అడుగు వెట్టితే నీ కాపెమీదాన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 746 | Keerthana 269 , Volume 16

Pallavi: Adugu Vettite Nee Kaapemeedaana (అడుగు వెట్టితే నీ కాపెమీదాన)
ARO: Pending
AVA: Pending

Ragam:Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగు వెట్టితే నీ కాపె మీఁదాన
తొడికి కొంగు వట్టితే తోసిపోవఁ జెల్లునా     ॥ పల్లవి ॥

నిద్దిరించేవేళ వచ్చి నీవు లేపఁగాఁ జెలి
గద్దించి తిట్లు తిట్టి కసరెఁ గాక
కొద్దెరిఁగి నీ వుండితే కోపగించునా యాపె
అద్దో నీ వింతలోనె మా రలుగఁగఁ జెల్లునా    ॥ అడు ॥

చదురంగ మాడేవేళ జాణతనా లాడఁగాను
తుది నిన్నుఁజేతఁ బట్టి తోసెఁ గాక
యెదుటనె వోరిచితే నింత సేసునా యాపె
కదిసి నీ విందుకుఁగాఁ గాంతాళించఁ జెల్లునా  ॥ అడు ॥

పాటలు వాడేటివేళ పైకొని కాఁగిలించఁగ
తాటించి తా కొనగోరు దాఁకించెఁ గాక
యీటున శ్రీ వేంకటేశ యిందు కిట్టె కూడితివి
చీటికిమాటికి నీకు సిగ్గువడఁ జెల్లునా      ॥ అడు ॥

Pallavi

Aḍugu veṭṭitē nī kāpe mīm̐dāna
toḍiki koṅgu vaṭṭitē tōsipōvam̐ jellunā

Charanams

1.Niddirin̄cēvēḷa vacci nīvu lēpam̐gām̐ jeli
gaddin̄ci tiṭlu tiṭṭi kasarem̐ gāka
kodderim̐gi nī vuṇḍitē kōpagin̄cunā yāpe
addō nī vintalōne mā ralugam̐gam̐ jellunā

2.Caduraṅga māḍēvēḷa jāṇatanā lāḍam̐gānu
tudi ninnum̐jētam̐ baṭṭi tōsem̐ gāka
yeduṭane vōricitē ninta sēsunā yāpe
kadisi nī vindukum̐gām̐ gāntāḷin̄cam̐ jellunā

3.Pāṭalu vāḍēṭivēḷa paikoni kām̐gilin̄cam̐ga
tāṭin̄ci tā konagōru dām̐kin̄cem̐ gāka
yīṭuna śrī vēṅkaṭēśa yindu kiṭṭe kūḍitivi
cīṭikimāṭiki nīku sigguvaḍam̐ jellunā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.