Main Menu

Aduguvettite Neeku Akepaadamaana (అడుగువెట్టితే నీకు ఆకెపాదమాన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 996 | Keerthana 562 , Volume 19

Pallavi: Aduguvettite Neeku Akepaadamaana (అడుగువెట్టితే నీకు ఆకెపాదమాన)
ARO: Pending
AVA: Pending

Ragam:Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగువెట్టితే నీకు ఆకె పాదమాన సుమ్మీ
నిడు(డుఁ?)జంగ నడపేల నిలవయ్య పోక  ॥ పల్లవి ॥

సారె జాఱె మొలనూలు జడిసె ముత్తేలుపేరు
భారపుసొమ్ముతో నిన్నుఁ బట్టరాఁగాను
వూరకే యలిగిపోయే వువిదదిక్కు చూడక
నేరుచుకొంటివి నేఁడే నిలవయ్య పోక    ॥ అడు ॥

కురులు చెమటఁదోఁగె కుచయుగ మిటురానె
బెరసి నీచేయివట్టి పెనఁగఁగాను
శిరసు వంచుకొంటివి చెలియకు మొకమోడి
నెరవేరెఁ బనులెల్లా నిలవయ్య పోక     ॥ అడు ॥

పులకలు మేన నిందె భోగపుఁగళలు మించె-
నలమేలమంగ నిన్ను నలమఁగాను
యెలిమి శ్రీ వేంకటేశు యియ్యకొని కూడితివి
నెలవుల నిట్లానె నిలవయ్య పొక      ॥ అడు ॥

Pallavi

Aḍuguveṭṭitē nīku āke pādamāna sum’mī
niḍu(ḍum̐?)Jaṅga naḍapēla nilavayya pōka

Charanams

1.Sāre jāṟe molanūlu jaḍise muttēlupēru
bhārapusom’mutō ninnum̐ baṭṭarām̐gānu
vūrakē yaligipōyē vuvidadikku cūḍaka
nērucukoṇṭivi nēm̐ḍē nilavayya pōka

2.Kurulu cemaṭam̐dōm̐ge kucayuga miṭurāne
berasi nīcēyivaṭṭi penam̐gam̐gānu
śirasu van̄cukoṇṭivi celiyaku mokamōḍi
neravērem̐ banulellā nilavayya pōka

3.Pulakalu mēna ninde bhōgapum̐gaḷalu min̄ce-
nalamēlamaṅga ninnu nalamam̐gānu
yelimi śrī vēṅkaṭēśu yiyyakoni kūḍitivi
nelavula niṭlāne nilavayya poka


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.