Main Menu

Agadela Sesevu Ake Nimta (అగడేల సేసేవు ఆకె నింత)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 496 | Keerthana 514 , Volume 12

Pallavi:Agadela Sesevu Ake Nimta (అగడేల సేసేవు ఆకె నింత)
ARO: Pending
AVA: Pending

Ragam:Bhairavi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అగడేల సేసేవు ఆకె నింత
తగిలి పొందులు సేసి దయఁ జూడరాదా     ॥ పల్లవి ॥

చన్నులపై ననుఁ గొంగు జాఱీ నది నెఱుఁ గదు
నిన్నుఁ జూచే పరాకున నెలఁతా
విన్నపము సేసీఁ గొప్పు వీడినది నెఱుఁగదు
కన్నెను లాలన సేసి కౌఁగిలించరాదా      ॥ అగ ॥

చెక్కుమీఁది చెమటలు చించేది నెఱుఁగదు
వెక్కసమై నీకు మొక్కే వేడుకలను
అక్కరతోఁ దనమేని అలపూ నెఱుఁగదు
మక్కువ నీపె నింతట మన్నించరాదా     ॥ అగ ॥

కందువతోఁ గంకణాలు గల్లురనే దెఱుఁగదు
అంది నిన్ను రతిఁగూడే యడియాసల
అందపు శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె
చెందీ నిన్నీజవరాలు చిత్తగించరాదా     ॥ అగ ॥

Pallavi

Agaḍēla sēsēvu āke ninta
tagili pondulu sēsi dayam̐ jūḍarādā

Charanams

1.Cannulapai nanum̐ goṅgu jāṟī nadi neṟum̐ gadu
ninnum̐ jūcē parākuna nelam̐tā
vinnapamu sēsīm̐ goppu vīḍinadi neṟum̐gadu
kannenu lālana sēsi kaum̐gilin̄carādā

2.Cekkumīm̐di cemaṭalu cin̄cēdi neṟum̐gadu
vekkasamai nīku mokkē vēḍukalanu
akkaratōm̐ danamēni alapū neṟum̐gadu
makkuva nīpe nintaṭa mannin̄carādā

3.Kanduvatōm̐ gaṅkaṇālu galluranē deṟum̐gadu
andi ninnu ratim̐gūḍē yaḍiyāsala
andapu śrī vēṅkaṭēśa alamēlumaṅga yīke
cendī ninnījavarālu cittagin̄carādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.