Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 346 | Keerthana 271 , Volume 4
Pallavi:Ahobalesvaruda (అహోబలేశ్వరుడ)
ARO: Pending
AVA: Pending
Ragam: Sriragam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Ahobalesvaruda | అహోబలేశ్వరుడ
Album: Private | Voice: Unknown
Ahobalesvaruda | అహోబలేశ్వరుడ
Album: Private | Voice: T.P.Chakrapani
Awaiting Contributions.
అహోబలేశ్వరుఁ డఖిలవందితుఁడు
మహి నితనిఁ గొలిచి మనుఁ డిఁక జనులు ॥ పల్లవి ॥
మూఁడుమూర్తులకు మూలం బీతఁడు
వేఁడిప్రతాపపు విభుఁ డీతఁడు
వాఁడిచక్రాయుధవరధుఁ డీతఁడు
పోఁడిమిఁ బురాణపురుషుఁ డీతఁడు ॥ అహో ॥
అసురలకెల్లఁ గాలాంతకుఁ డీతఁడు
వసుధ దివ్యసింహం బితఁడు
వసువని యేకాంగవీరుఁ డీతఁడు
దెసలఁ బరాత్పరతేజం బితఁడు ॥ అహో ॥
నిగిడి శ్రీవేంకటనిలయుఁ డీతఁడు
బగివాయనిశ్రీపతి యితఁడు
సొగిసి దాసులకు సులభుఁ డీతఁడు
తగు నిహపరములదాతయు నీతఁడు ॥ అహో ॥
Pallavi
ahObalESvaru dakhilavaMdituDu
mahi nitani golichi manu Dika janulu
Charanams
1.mUDumUrtulaku mUlaM bItaDu
vEDipratApapu vibhu DItaDu
vADichakrAyudhavaradhu DItaDu
pODimi burANapuruShu DItaDu
2.asurulakella gAlAMtaku DItaDu
vasudha divyasimhaM bitadu
vasuvani yEkAMgavIru DItaDu
desala barAtparatEjaM bitaDu
3.nigiDi SrIvEMkaTanilayu DItaDu
bagivAyaniSrIpati yitaDu
sogisi dAsulaku sulabhu DItaDu
tagu nihaparamuladAtayu nItaDu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.