Main Menu

AinadayyA Ganidella (ఐనదయ్యా గానిదెల్లా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 9

Copper Sheet No. 202

Pallavi: AinadayyA Ganidella (ఐనదయ్యా గానిదెల్లా)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఐనదయ్యా గానిదెల్లా నటు గాకుండితేమానీ | మానుపరా దివి హారిమాయామహిమలు ||

Charanams

|| పుట్టేటి వెన్ని లేవు పోయేటివెన్ని లేవు | వెట్టిదెహాలు మోచినవెడజీవులు |
గట్టిగా దెలుసుకొంటే కలలోనివంటి దింతే | పట్టి ఇందుకుగా నేల బడలేమో నేము ||

|| కడచిన వెన్ని లేవు కాచుకున్నవెన్ని లేవు | సుడిగోన్నతనలోనిసుఖదుహ్ఖాలు |
యెడపుల నివి రెండు యెండనీడవంటి వింతే | కడనుండి నేమేలకరగేమో నేము ||

|| కోరినవి యెన్ని లేవు కోరగల వెన్ని లేవు | తీరనిసంపదలతో తెందేపలు |
ధారుణి శ్రీ వేంకటేశుదాసులమై యిన్ని యును | చేరి కైకొంటిమి యేమిసేసేమో నేము ||
.


Pallavi

|| ainadayyA gAnidellA naTu gAkuMDitEmAnI | mAnuparA divi hArimAyAmahimalu ||

Charanams

|| puTTETi venni lEvu pOyETivenni lEvu | veTTidehAlu mOcinaveDajIvulu |
gaTTigA delusukoMTE kalalOnivaMTi diMtE | paTTi iMdukugA nEla baDalEmO nEmu ||

|| kaDacina venni lEvu kAcukunnavenni lEvu | suDigOnnatanalOnisuKaduHKAlu |
yeDapula nivi reMDu yeMDanIDavaMTi viMtE | kaDanuMDi nEmElakaragEmO nEmu ||

|| kOrinavi yenni lEvu kOragala venni lEvu | tIranisaMpadalatO teMdEpalu |
dhAruNi SrI vEMkaTESudAsulamai yinni yunu | cEri kaikoMTimi yEmisEsEmO nEmu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.