Main Menu

Ainattayyigaka (ఐనట్టయ్యీగాక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 153 | Keerthana 247 , Volume 2

Pallavi:Ainattayyigaka (ఐనట్టయ్యీగాక)
ARO: Pending
AVA: Pending

Ragam:Kambhodi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఐనట్టయ్యీఁ గాక హరికల్పితము లివి
మానేటి వేఁటివో మానని వేవో      ॥ పల్లవి ॥

వొక్కరు తలఁచినట్టు వొకరి తలఁపు రాదు
పక్కన నందరికి బహుభావాలు
అక్కట మొద లొకటి అనలుఁ గొనలు వేరు
యెక్కడని తగిలేది యేమిసేసేది    ॥ ఐన ॥

పొరుగువాని చేఁత ఆపొరుగువాఁడు మెచ్చఁడు
నరుల కర్మములు నానావిధాలు
గరిమ నన్నమొక్కటే కడుపుతనివి వేరు
కరుణించౌనన నేవి కావన నేవి     ॥ ఐన ॥

కడఁగి దరిద్రునిమాట కలవాని కింపుగాదు
బెడఁగు జీవుల పొందు పెక్కురీతులు
కడు శ్రీవేంకటేశుఁ డొక్కఁడు జగత్తులు వేరు
వొడిఁగట్టుకొనే దేది వొల్లననే దేది   ॥ ఐన ॥

Pallavi

Ainaṭṭayyīm̐ gāka harikalpitamu livi
mānēṭi vēm̐ṭivō mānani vēvō

Charanams

1.Vokkaru talam̐cinaṭṭu vokari talam̐pu rādu
pakkana nandariki bahubhāvālu
akkaṭa moda lokaṭi analum̐ gonalu vēru
yekkaḍani tagilēdi yēmisēsēdi

2.Poruguvāni cēm̐ta āporuguvām̐ḍu meccam̐ḍu
narula karmamulu nānāvidhālu
garima nannamokkaṭē kaḍuputanivi vēru
karuṇin̄caunana nēvi kāvana nēvi

3.Kaḍam̐gi daridrunimāṭa kalavāni kimpugādu
beḍam̐gu jīvula pondu pekkurītulu
kaḍu śrīvēṅkaṭēśum̐ ḍokkam̐ḍu jagattulu vēru
voḍim̐gaṭṭukonē dēdi vollananē dēdi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.