Main Menu

Akkalala Chuududamdarunu (అక్కలాల చూడుడందరును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 266 | Keerthana 149 , Volume 3

Pallavi: Akkalala Chuududamdarunu (అక్కలాల చూడుడందరును)
ARO: Pending
AVA: Pending

Ragam:Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అక్కలాల చూడుఁ డందరును
నిక్కి వారవట్టీ నేఁడు గృష్ణుఁడు       ॥ పల్లవి ॥

ఆనవాలవుట్టి అడుకులవుట్టి
పానకపుటుట్టి బలిమినే
ఆనుక కోలల నందియంది కొట్టి
తేనెవుట్టి (?) గొట్టీ దేవకీసుతుఁడు     ॥ అక్క ॥

పెరుగువుట్టి మంచి పేరిన నేతివుట్టి
సరివెన్నవుట్టి చక్కెరవుట్టి
వెరవుతోఁ గొట్టి వెస బాలులతో
పొరుగువుట్టి (?) గొట్టీ పొంచి రాముఁడు  ॥ అక్క ॥

మక్కువ నలమేలుమంగఁ గూడి నేఁడు
చొక్కి శ్రీవేంకటేశుఁడు వీధుల
నిక్కి వుట్లెల్లా నిండాఁ గొట్టి వుట్టి(?)-
చక్కిలాలు గొట్టీ జగతీశుఁడు      ॥ అక్క ॥

Pallavi

Akkalāla cūḍum̐ ḍandarunu
nikki vāravaṭṭī nēm̐ḍu gr̥ṣṇum̐ḍu

Charanams

1.Ānavālavuṭṭi aḍukulavuṭṭi
pānakapuṭuṭṭi baliminē
ānuka kōlala nandiyandi koṭṭi
tēnevuṭṭi (?) Goṭṭī dēvakīsutum̐ḍu

2.Peruguvuṭṭi man̄ci pērina nētivuṭṭi
sarivennavuṭṭi cakkeravuṭṭi
veravutōm̐ goṭṭi vesa bālulatō
poruguvuṭṭi (?) Goṭṭī pon̄ci rāmum̐ḍu

3.Makkuva nalamēlumaṅgam̐ gūḍi nēm̐ḍu
cokki śrīvēṅkaṭēśum̐ḍu vīdhula
nikki vuṭlellā niṇḍām̐ goṭṭi vuṭṭi(?)-
Cakkilālu goṭṭī jagatīśum̐ḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.