Main Menu

Ala Tirumalanaathunikin (అల తిరుమలనాథునికిన్‌)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అల తిరుమలనాథునికిన్‌
కల చోటనె జరుగు పూలకారుల సేవల్‌
చెలువుగ జరుగునె నీకును
తెలగాణంబంత, తలచితే బతుకమ్మా!

తాత్పర్యం:
ఆ తిరుమల వేంకటేశ్వరస్వామికి పూలంగిసేవ, తోమాలసేవ మొదలైనవి తను వున్న చోటే జరుగుతాయి. నీకు మాత్రం తెలంగాణా అంతా, ఊరూరా, ఇంటింటా జరుగుతాయి. ఆయనదర్శనం ఎంతో కష్టపడి వెడితేనే గానీ దొరకదు. నీ దర్శనం మాత్రం మేం వున్న చోటే దొరుకుతుంది.

.


Poem:
Ala Tirumalanaathunikin
Kala Chotane Jarugu Poolakaarula Saeval
Cheluvuga Jarugune Neekunu
Telagaanambamta, Talachitae Batukammaa!

.


Poem:
ala tirumalanaathunikin^
kala chOTane jarugu poolakaarula saeval^
cheluvuga jarugune neekunu
telagaaNaMbaMta, talachitae batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.