Main Menu

Alameelumamganu (అలమేలుమంగను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 806 | Keerthana 31 , Volume 18

Pallavi: Alameelumamganu (అలమేలుమంగను)
ARO: Pending
AVA: Pending

Ragam:Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలమేలుమంగను నేనైతేనయితిఁగాక
నిలుచుండి నన్నుఁ జూచి నీకేల లోఁగను    ॥ పల్లవి ॥

చేరి విన్నవించవే సిగ్గువడ నీకేఁటికి
చీరుమూరుగా వలచినదానవు
వేరులే కప్పటనుండి వేళగాచుకుందానవు
నేరుపుతో నన్నుఁ జూచి నీవేల లోఁగేవు      ॥ అల ॥

గట్టిగాను నవ్వవే కడుదాఁచనేఁటికి
తొట్టినట్టితమకముతోడిదానవు
నట్టున నందుకుఁగానే కోరి లాచివుందానవు
నెట్టన నేనుండఁగాను నీవేల లోఁగేవు      ॥ అల ॥

యెనసి కాఁగిలించవేఁ యేఁకరఁగ నీకేఁటికి
పనివడి యట్టె యాసపడదానవు
మునుపె నన్నుఁ గూడె నిమ్ముల శ్రీ వేంకటేశుఁడు
నిను నాతఁడే కూడీ నీవేల లోఁగేవు       ॥ అల ॥

Pallavi

Alamēlumaṅganu nēnaitēnayitim̐gāka
nilucuṇḍi nannum̐ jūci nīkēla lōm̐ganu

Charanams

1.Cēri vinnavin̄cavē sigguvaḍa nīkēm̐ṭiki
cīrumūrugā valacinadānavu
vērulē kappaṭanuṇḍi vēḷagācukundānavu
nēruputō nannum̐ jūci nīvēla lōm̐gēvu

2.Gaṭṭigānu navvavē kaḍudām̐canēm̐ṭiki
toṭṭinaṭṭitamakamutōḍidānavu
naṭṭuna nandukum̐gānē kōri lācivundānavu
neṭṭana nēnuṇḍam̐gānu nīvēla lōm̐gēvu

3.Yenasi kām̐gilin̄cavēm̐ yēm̐karam̐ga nīkēm̐ṭiki
panivaḍi yaṭṭe yāsapaḍadānavu
munupe nannum̐ gūḍe nim’mula śrī vēṅkaṭēśum̐ḍu
ninu nātam̐ḍē kūḍī nīvēla lōm̐gēvu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.